• Home » Rythu Bandhu

Rythu Bandhu

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్‌‌గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.

Rythu Bharosa: డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండి..

Rythu Bharosa: డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండి..

తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. తాజాగా మరో రూ. 1189.43 కోట్లను విడుదల చేసింది. ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన సర్కార్..

Rythu Bharosa: 2 ఎకరాల రైతుకు చేరిన భరోసా!

Rythu Bharosa: 2 ఎకరాల రైతుకు చేరిన భరోసా!

రాష్ట్రవ్యాప్తంగా 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తయింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 34.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,218.49 కోట్ల మేర నిధులు జమ అయ్యాయి.

Tummla: ఎకరం వరకున్న రైతుల ఖాతాల్లో ‘భరోసా’ జమ

Tummla: ఎకరం వరకున్న రైతుల ఖాతాల్లో ‘భరోసా’ జమ

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు భూమి ఉన్న మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రైతు భరోసా కోత పడేది 2.20 లక్షల ఎకరాలకే

రైతు భరోసా కోత పడేది 2.20 లక్షల ఎకరాలకే

రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా 1.49 కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల ఎకరాలుండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు 10 శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది.

అందరి లెక్కా తేలుస్తాం...

అందరి లెక్కా తేలుస్తాం...

సాగుకు యోగ్యమైన భూమి కానప్పటికీ.. రైతుబంధు అందుకున్న భూముల లెక్కలను అధికారులు పక్కాగా సేకరిస్తున్నారు. సర్వే నంబర్లవారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి, గతంలో రైతు బంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు.

సినిమా టాకీస్‌‌కూ ‘రైతు బంధు’

సినిమా టాకీస్‌‌కూ ‘రైతు బంధు’

అది అరక పట్టి దున్ని.. విత్తనాలు చల్లే సాగు భూమి కాదు.. ఓ సినిమా హాల్‌. ఫక్తు కమర్షియల్‌ ప్రాపర్టీ!! అయినా దానికి రైతుబంధు పథకం వర్తింపజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలో ఇలా ఓ సినిమాటాకీ్‌సకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయం అందించారు.

Tummala: ఒక్క రైతూ నష్టపోకూడదు

Tummala: ఒక్క రైతూ నష్టపోకూడదు

రైతుభరోసా సర్వే పకడ్బందీగా చేయాలని.. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..

Hyderabad: పెట్రోల్‌ బంకు, ఫంక్షన్‌ హాల్‌కూ రైతుబంధు

Hyderabad: పెట్రోల్‌ బంకు, ఫంక్షన్‌ హాల్‌కూ రైతుబంధు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోని తెల్లాపూర్‌లో ఓ రైతుకు 10 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి ధర ఎకరా రూ.50 కోట్లకు పైనే పలుకుతోంది.

ఆ లెక్క తేలాలి

ఆ లెక్క తేలాలి

రైతుభరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ గురువారం నుంచి షురూ కాబోతోంది. సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించేందుకు అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి