• Home » Russia

Russia

Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!

Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!

రష్యాలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. 25 ఏళ్ల లోపు విద్యార్థినుల పిల్లల్ని కంటే రూ.81 వేలు ఇస్తామంటూ కరేలియా ప్రాంత అధికారులు తాజాగా ప్రకటించారు.

Plane Crash: రష్యా కాల్పుల వల్లే విమానం కూలిపోయిందా?

Plane Crash: రష్యా కాల్పుల వల్లే విమానం కూలిపోయిందా?

అజర్‌బైజాన్‌ విమానం కూలిపోవడానికి పక్షుల గుంపును ఢీకొనడం కారణం కాదా? ఉక్రెయిన్‌ డ్రోన్‌ అని భావించి రష్యా మిలిటరీ కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

Plane Crash: కుప్పకూలిన విమానం.. లోపల 72 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..

Plane Crash: కుప్పకూలిన విమానం.. లోపల 72 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..

Plane Crash: కొన్ని ప్రమాదాలు మిగిల్చే విషాదం అంతా ఇంతా కాదు. వాటి వల్ల అయిన వాళ్లను కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడతారు. సొంతవాళ్లు తిరిగి రారనే నిజం తెలిసి ప్రతి క్షణం ఎంతో బాధను అనుభవిస్తుంటారు.

Yearender 2024: ప్రజల మ‌ధ్య సంబంధాలే మోదీ విదేశాంగ విధానం

Yearender 2024: ప్రజల మ‌ధ్య సంబంధాలే మోదీ విదేశాంగ విధానం

ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భార‌తీయుల మ‌ధ్య స‌త్సంబంధాల‌ను ప‌టిష్ట పరచడమే ల‌క్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. బ‌హుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, స‌మాన దూరం పాటిస్తూ, స‌మ‌తుల్యతతో అన్ని దేశాల‌తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు.

Ukraine: రష్యాలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

Ukraine: రష్యాలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

సుమారు 8 డ్రోన్‌లు కజన్‌లోని ఆకాశహర్మ్యాలను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వెంటనే రంగప్రవేశం చేసినట్టు రష్యా న్యూస్ ఎజెన్సీ 'టాస్' తెలిపింది.

mRNA Vaccine: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్.. ఎక్కడంటే..

mRNA Vaccine: క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్.. ఎక్కడంటే..

mRNA Vaccine: క్యాన్సర్‌తో బాధపడే రోగులకు శుభవార్త. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఒక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

వీసా లేకుండానే ఇక రష్యాకు

వీసా లేకుండానే ఇక రష్యాకు

భారతీయులు ఇక వీసా అవసరం లేకుండానే రష్యాలో పర్యటించవచ్చు. రానున్న వసంత రుతువు నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రష్యాలో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ‘వీసా ఫ్రీ’ సౌకరాన్ని కలిగించనుంది.

Voronezh Radar: భారత్‌ అమ్ములపొదిలో వోరోనెజ్‌ రక్షణ కవచం

Voronezh Radar: భారత్‌ అమ్ములపొదిలో వోరోనెజ్‌ రక్షణ కవచం

గగనతల రక్షణలో భారత్‌ అమ్ములపొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్‌-యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ‘వోరోనెజ్‌ రాడార్‌’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే..

INS F70 Tushil: భారత నౌకాదళంలో చేరిన మరో యుద్ధనౌక.. దీని స్పెషల్ ఏంటంటే..

INS F70 Tushil: భారత నౌకాదళంలో చేరిన మరో యుద్ధనౌక.. దీని స్పెషల్ ఏంటంటే..

భారత నౌకాదళంలో తాజాగా మరో యుద్ధనౌక చేరింది. అదే INS F70 తుశీల్. దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబరు 9న స్కాండినేవియాలోని శీతల జలాలపై ఉన్న రష్యా ఓడరేవు నగరమైన కాలినిన్‌గ్రాడ్‌లో ప్రారంభించారు.

Russian Actress Kamilla: బీచ్‌లో యోగా చేస్తున్న హీరోయిన్‌.. చూస్తుండగానే అలల దాటికి..

Russian Actress Kamilla: బీచ్‌లో యోగా చేస్తున్న హీరోయిన్‌.. చూస్తుండగానే అలల దాటికి..

బీచ్‌లో యోగా చేయడానికి వెళ్లిన హీరోయిన్ చివరకు విగతజీవిగా తిరిగొచ్చింది. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మృతిపై దక్షిణాది సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి