• Home » Rushikonda

Rushikonda

Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు.

Vizag : జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో..

Vizag : జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో..

రుషికొండపై జనం సొమ్ముతో జగన్‌ కట్టుకున్న జల్సా మహల్‌ గుట్టును ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి, నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను ‘జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్‌’ పేరిట 13-10-2023 సంచికలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది.

TDP : గుట్టువీడిన.. రాజకోట రహాస్యం !

TDP : గుట్టువీడిన.. రాజకోట రహాస్యం !

ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురమంటూ సీఎంగా ఉండగా జగన్‌ ఆర్భాటం చేశారు. కానీ, ఇదేదో సాదాసీదా కాపురం కాదు... రూ.500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న ప్యాలెస్‌లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. ఫైవ్‌స్టార్‌ హోటల్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, టూరిజం ప్రాజెక్ట్‌, ఫేజ్‌ 1, 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు.

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాల‌స్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్‌ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

KA Paul: రుషికొండ లోపల నరబలి జరిగిందేమో?.. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: రుషికొండ వద్ద పలు భవనాలను ప్రభుత్వం ఈరోజు (గురువారం) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రుషికొండకు వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రుషికొండకు చేరుకున్న పాల్‌ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు.

Gudivada Amarnath: ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం

Gudivada Amarnath: ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించాం

ఋషికొండలో 450 కోట్లు పెట్టి నిర్మించిన భవనాలను ప్రారంభించామని.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వాటిని పర్యాటక రిసార్ట్స్‌గా వినియోగిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనా రాజధాని నిర్ణయం మేరకు రుషికొండ నిర్మాణాలను.. త్రిసభ్య కమిటీ సీఎం కార్యాలయంగా ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం టూరిజం నిర్మాణంగా కొనసాగుతోందన్నారు.

AP HighCourt: రుషికొండలో అక్రమాలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్

AP HighCourt: రుషికొండలో అక్రమాలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్

Andhrapradesh: రుషికొండలో అక్రమాలపై హైకోర్ట్‌లో అనుబంధ పిటిషన్ దాఖలైంది. పరిశీలనకు వచ్చిన కమిటీకి అక్రమాలపై పిటిషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశాఖ జన సేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తరపున పిటిషన్ దాఖలైంది.

Visakha: నేడు రుషికొండకు కేంద్ర కమిటీ..

Visakha: నేడు రుషికొండకు కేంద్ర కమిటీ..

విశాఖ: రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖపట్నం రానుంది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని..

Bandaru Satyanarayana:  జగన్ రుషికొండను నాశనం చేశారు

Bandaru Satyanarayana: జగన్ రుషికొండను నాశనం చేశారు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) రుషికొండను నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ( Bandaru Satyanarayanamurthy ) అన్నారు. శనివారం నాడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖలో వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి