Home » RSS
దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్)కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం(Chief Minister Siddaramaiah Govt) షాక్ ఇచ్చింది. ఆర్‌ఎ
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌కుమార్ తప్పుకున్నా ఆయనపై పాతతరం బీజేపీ నేతలు అసమ్మతి రాగాలను వినిపిస్తూనే ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలను తాము అనుభవిస్తూనే ఉన్నామని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందంటూ అసమ్మతి నేతలు కొత్త నాయకత్వాన్ని కోరడానికి సిద్ధమవుతున్నారు.
మణిపూర్‌లో గత నెల నుంచి ఘర్షణలు జరుగుతుండటానికి కారణం బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపికి గట్టిదెబ్బే తగిలిందా? మోదీ మేనియా, హిందూత్వం ఇవేమీ పనిచేయలేదా? 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చిక్కులు తప్పవా? మోదీ ఛరిష్మా, హిందూత్వం అన్ని ఎన్నికల్లో విజయాలు సాధించిపెట్టవని..అరెస్సెస్ అధికారిక మ్యాగజైన్ ఆర్గనైజర్ బీజేపీని హెచ్చరించడం..ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్న ర్మగర్భంగా స్పందించారు.
పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్షను బహుశా తనకే విధించి ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) అన్నారు.
కేరళలోని దేవాలయాల ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను అనుమతించరాదని ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ నిర్ణయించింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది.
భారత దేశం మతపరమైన కర్తవ్యాలను నిర్వహించడాన్ని నమ్ముతుందని, అమెరికా, రష్యా, చైనా దేశాల మాదిరిగా నియంతృత్వ దేశంగా నిలవాలని