• Home » RRR

RRR

CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌పై  ముఖ్యమంత్రి సమీక్ష

CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష

రీజీనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ విధానం (హ్యామ్‌)లో అభివృద్ధి చేయబోయే రోడ్లు, హైదరాబాద్‌-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులపైనా చర్చించారు.

Regional Ring Road: 4 హైవేలు.. 6 జిల్లాల మీదుగా!

Regional Ring Road: 4 హైవేలు.. 6 జిల్లాల మీదుగా!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి అనుసంధానంతో నిర్మితం కానుంది. ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది.

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది.

ఆస్కార్ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్.. రాజమౌళి హర్షం

ఆస్కార్ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్.. రాజమౌళి హర్షం

RRR featured in Oscars Poster: ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరి వచ్చి చేరింది. కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో ఆస్కార్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్‌ను ఉపయోగించింది.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి అలైన్‌మెంట్‌ ఖరారు

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి అలైన్‌మెంట్‌ ఖరారు

హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు టెండర్‌పై యథాతథ స్థితి

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు టెండర్‌పై యథాతథ స్థితి

ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌), రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను అనుసంధానం చేసేలా నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు టెండర్‌ నోటీ్‌సపై యథాతథ స్థితి (స్టేటస్‌ కో) విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Future City: సీఎం చైర్మన్‌గా.. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ

Future City: సీఎం చైర్మన్‌గా.. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నుంచి రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో ఉన్న ఏడు మండలాల్లోని 56 గ్రామాలను ఫ్యూచర్‌సిటీగా ఫ్యూచర్‌ సిటీగా అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం ట్రాఫిక్‌పై మళ్లీ సర్వే!

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం ట్రాఫిక్‌పై మళ్లీ సర్వే!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం నిర్మాణానికి కేంద్రం ఆమోదం విషయంలో మరోసారి బ్రేక్‌ పడింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత దానిపై ఎన్ని వాహనాలు తిరుగుతాయి?

AP High Court: ఏపీ హైకోర్టులో తులసిబాబుకు ఎదురుదెబ్బ

AP High Court: ఏపీ హైకోర్టులో తులసిబాబుకు ఎదురుదెబ్బ

AP High Court: కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై కస్టోడియల్ టార్చర్ కేసులో బెయిల్ కోసం తులసిబాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌ పనులను వేగిరం చేయండి

RRR Project: ఆర్‌ఆర్‌ఆర్‌ పనులను వేగిరం చేయండి

రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి