Home » Rowing
భారత రోయింగ్ చరిత్రలో ఎన్నడూ లేని ఘనత నమోదైంది. స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న 2026 వరల్డ్ రోయింగ్ కప్-3లో భారత ఆర్మీకి చెందిన లక్ష్య, ఉజ్వల్ కుమార్ సింగ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు.