• Home » Rouse Avenue Court

Rouse Avenue Court

Delhi liquor scam :బెయిల్ కోసం కవిత కొత్తవాదన.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..!

Delhi liquor scam :బెయిల్ కోసం కవిత కొత్తవాదన.. పిటిషన్‌లో ఆసక్తికర అంశాలు..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

Delhi Liquor Scam: కేజ్రీకి మరో షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Delhi Liquor Scam: కేజ్రీకి మరో షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు.

Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

Arvind Kejriwal: సుప్రీం తలుపుతట్టిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.

Arvind Kejriwal: అర్వింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Arvind Kejriwal: అర్వింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Case: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్డడీ కోరుతూ నేడు( శుక్రవారం) సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 21 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితకు కస్డడీని పొడిగించింది.

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ  పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది.

Delhi Liquor Scam: కవితకు మరో షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం..

Delhi Liquor Scam: కవితకు మరో షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులోఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు ఉపశమనం కలగకపోవడంతో కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Nationa News: బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో విచారణ.. ఆ ప్రశ్నకు సమాధానం దాటవేత..!

Nationa News: బ్రిజ్ భూషణ్‌పై కోర్టులో విచారణ.. ఆ ప్రశ్నకు సమాధానం దాటవేత..!

భారత రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం కోర్టు బ్రిజ్ భూషణ్ నుంచి బయటకు వస్తుండగా.. తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించింది.

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Delhi Liquor Case: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత.. రేపు విచారణ

Delhi Liquor Case: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత.. రేపు విచారణ

డిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహాడ్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో బెయిల్ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి