• Home » Roja

Roja

Bhanu Prakash Reddy : రోజా ఏ విధంగా అవినీతికి పాల్పడిందో డేటా మొత్తం బీజేపీ దగ్గరుంది

Bhanu Prakash Reddy : రోజా ఏ విధంగా అవినీతికి పాల్పడిందో డేటా మొత్తం బీజేపీ దగ్గరుంది

ఏపీ సీఎం జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శలకు టార్గెట్ చేస్తున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. విజయ్ సాయి రెడ్డి, రోజా పురందేశ్వరి పై చేసిన వ్యక్తిగత విమర్శలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

Roja : రోజా పర్సనల్ ఫోటోగ్రాఫర్‌ని చూశారా?

Roja : రోజా పర్సనల్ ఫోటోగ్రాఫర్‌ని చూశారా?

మంత్రి రోజా.. తాను చెప్పిందే వేదం.. తాను చేసిందే శాసనం అనుకునే టైప్. ఇక తిరుమల వెంకన్న సన్నిధికి నెలకు ఒకసారైనా వెళ్లి రావడం గత కొంతకాలంగా ఆనవాయితీ అయిపోయింది రోజాకు.వెళితే వెళ్లారు కానీ ఆలయ పవిత్రతను కాపాడాలి కదా.

Anitha : మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులే

Anitha : మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులే

మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరంతా డ్రామా అని.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితా పేర్కొన్నారు. రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు.

Minister Roja : రోజా భర్తకు అరెస్ట్ వారెంట్

Minister Roja : రోజా భర్తకు అరెస్ట్ వారెంట్

ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...

Minister Roja: పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా?... టీడీపీ అధ్యక్షురాలా?

Minister Roja: పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా?... టీడీపీ అధ్యక్షురాలా?

పురంధేశ్వరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.

I-PAC Survey: ఐప్యాక్‌ బృందం సర్వేతో వెలుగులోకి ఇంట్రస్టింగ్ విషయాలు.. ఎమ్మెల్యే రోజా పరిస్థితేంటంటే..

I-PAC Survey: ఐప్యాక్‌ బృందం సర్వేతో వెలుగులోకి ఇంట్రస్టింగ్ విషయాలు.. ఎమ్మెల్యే రోజా పరిస్థితేంటంటే..

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీకి అనుసంధానమైన ఐప్యాక్‌ బృందం సర్వే నిర్వహించింది.

Jogi Ramesh : డీఎస్పీపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్

Jogi Ramesh : డీఎస్పీపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్

మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ విషయంలో దారుణంగాప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషా ను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Minister Roja: చంద్రబాబు సైకో... లోకేష్ ఐరన్ లెగ్ సైకో

Minister Roja: చంద్రబాబు సైకో... లోకేష్ ఐరన్ లెగ్ సైకో

టీడీపీ అధినేత చంద్రబాబు సైకో... నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Roja : బాలకృష్ణ తన తప్పును ఎప్పటికీ సరిదిద్దుకోడు

Roja : బాలకృష్ణ తన తప్పును ఎప్పటికీ సరిదిద్దుకోడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి