Home » Rohit Sharma
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు.
టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ అభివాదం చేస్తుండగా.. ఇద్దరు అభిమానులు అతని చేతి గడియారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్‌లు ఈ విషయంపై స్పందించారు.
ఎంఐ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆటకు దూరమైన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్‌లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బంతి ఆకారంపై అనుమానం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఇవాళ లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డు ఒకటి.. ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఊరిస్తోంది.