Home » Rohit Sharma
IND vs ENG: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. అతడితో టీమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యంగా కోచ్ గౌతం గంభీర్ ఆటాడుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
Team India: వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌ను కూడా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.
Yashasvi Jaiswal: ఫీల్డింగ్‌తో మ్యాచులు గెలవొచ్చని ఎన్నో మార్లు ప్రూవ్ అయింది. అందుకే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ లాంటి నానుడి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.
Rohit Sharma: లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో బెస్ట్ కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో కాస్త అటూ ఇటుగా ఉన్నా వన్డేలు, టీ20ల్లో మాత్రం పదునైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టుకు పంచ్‌లు ఇస్తుంటాడు హిట్‌మ్యాన్.
India Playing 11: ఇంగ్లండ్‌తో వన్డే పోరాటానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. అందులోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది.
IND vs ENG: టీమిండియా మూలస్తంభాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సిక్సుల జడివాన కురిపించారు. భారీ షాట్లతో బౌలర్లను భయపెట్టారు. బీస్ట్ మోడ్‌లోకి ఎంటరై.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేశారు.
Team India: భారత క్రికెట్ జట్టు మరో బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. టీ20 సిరీస్‌లో తలబడిన ఇంగ్లండ్‌తోనే వన్డే ఫైట్ కూడా చేయనుంది టీమిండియా. అయితే సరిగ్గా మొదటి మ్యాచ్‌కు ముందు జట్టులోకి ఓ స్పిన్ మాంత్రికుడ్ని తీసుకుంది.
India vs England ODI Series Live Streaming: టీ20 సిరీస్‌తో ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది టీమిండియా. ఇప్పుడు వన్డే ఫైట్‌తో మరోమారు అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది.
Rohit Sharma-Smriti Mandhana: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మర్చిపోయే అలవాటు ఉంది. మతిమరుపు వల్ల అతడు చాలా సార్లు ఇబ్బందులు పడ్డాడు. పర్సు దగ్గర నుంచి పాస్‌పోర్ట్ వరకు అతడు చాలా విషయాల్లో మతిమరుపుతో సమస్యలు ఎదుర్కొన్నాడు.
Suresh Raina Praises Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురిపించాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. హిట్‌మ్యాన్ దమ్మున్నోడు అని.. అందుకే అంత డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడని మెచ్చుకున్నాడు.