• Home » Resign

Resign

Punjab: అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై

Punjab: అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై

బరువెక్కిన హృదయంతో రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాన్ తెలిపారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలని కోరారు. పార్టీకి బెస్ట్ విషెస్ తెలిపారు.

Raja Singh: రాజాసింగ్‌ రాజీనామాకు బీజేపీ ఆమోదం

Raja Singh: రాజాసింగ్‌ రాజీనామాకు బీజేపీ ఆమోదం

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ షాక్‌ ఇచ్చింది. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామాను పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది.

Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ గుడ్‌బై

Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ గుడ్‌బై

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సోమవారం పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు.

Big Blow to AAP: 13 మంది కౌన్సిలర్లు రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

Big Blow to AAP: 13 మంది కౌన్సిలర్లు రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు.

Mamata Kulkarni: మహామండలేశ్వర్ పదవికి రాజీనామా.. ఇన్‌స్టాలో వెల్లడించిన మమతా కులకర్ణి

Mamata Kulkarni: మహామండలేశ్వర్ పదవికి రాజీనామా.. ఇన్‌స్టాలో వెల్లడించిన మమతా కులకర్ణి

మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు.

Delhi Assembly Elections: ఆప్‌కు షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా

Delhi Assembly Elections: ఆప్‌కు షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా

టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతుండగా, వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు.

Maharashtra Cabinet Expansion: క్యాబినెట్‌లో దక్కని చోటు.. పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

Maharashtra Cabinet Expansion: క్యాబినెట్‌లో దక్కని చోటు.. పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.

AAP: ఎన్నికల వేళ 'ఆప్'కు ఎదురుదెబ్బ..మరో ఎమ్మెల్యే రాజీనామా

AAP: ఎన్నికల వేళ 'ఆప్'కు ఎదురుదెబ్బ..మరో ఎమ్మెల్యే రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో సీలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా జుబైర్ అహ్మద్‌ను నిలబెట్టింది. దీంతో 24 గంటలు తిరక్కుండానే అబ్దుల్ రెహ్మాన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు

Maharashtra: రాజీనామా సమర్పణకు సీఎం రెడీ

Maharashtra: రాజీనామా సమర్పణకు సీఎం రెడీ

మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.

August 15 Flag Row: ఆగస్టు 15 జెండా వివాదమే కేజ్రీవాల్, గెహ్లాట్ మధ్య చిచ్చుకు కారణం

August 15 Flag Row: ఆగస్టు 15 జెండా వివాదమే కేజ్రీవాల్, గెహ్లాట్ మధ్య చిచ్చుకు కారణం

లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్‌ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి