Home » RCB
బెంగళూరు తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. అభిమాన క్రికెటర్ల సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకుందామని వెళ్లిన ఫ్యాన్స్.. విగతజీవులుగా మారడం అందర్నీ తీవ్రంగా కలచివేసింది.
తీవ్ర విషాదాన్ని మిగిల్చిన బెంగళూరు తొక్కిసలాట ఘటనపై భారత క్రికెట్ బోర్డు మరోమారు స్పందించింది. ముమ్మాటికీ తప్పు వాళ్లదేనని స్పష్టం చేసింది. ఇంతకీ బీసీసీఐ ఏం చెప్పిందంటే..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్ సొసలెను పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్సీబీ జట్టులోని కీలక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది.
Bengaluru Stampede: డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు కర్ణాటక క్రికెట్ బోర్డు, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలోనే జరిగాయి.
Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ముందుకు వచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ క్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి టీం యాజమాన్యం విచారణ ఎదుర్కోబోతోంది. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సీనియర్ సభ్యులను కూడా విచారించనున్నారు.
Chinnaswamy Stadium Stampede Case: స్టేట్ కౌన్సిల్ చెబుతున్న దాని ప్రకారం.. మధ్యాహ్నం నుంచి జనం స్టేడియం దగ్గరకు చేరుకోవటం మొదలెట్టారు. 3 గంటల కంతా ఆ ప్రాంతం మొత్తం జనంతో నిండిపోయింది.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పలు వివాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.