• Home » RCB

RCB

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

IPL 2024: ఐపీఎల్ ప్లే ఆప్స్ షెడ్యూల్ ఇదే..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్‌లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.

Virat Kohli: 47 పరుగులకే విరాట్ అవుట్..కానీ అరుదైన రికార్డులు సాధించిన కోహ్లీ

Virat Kohli: 47 పరుగులకే విరాట్ అవుట్..కానీ అరుదైన రికార్డులు సాధించిన కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో 68వ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

IPl 2024: RCB vs CSK మ్యాచ్ టాస్ గెల్చిన చెన్నై.. బ్యాటింగ్ ఎవరిదంటే

IPl 2024: RCB vs CSK మ్యాచ్ టాస్ గెల్చిన చెన్నై.. బ్యాటింగ్ ఎవరిదంటే

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన చెన్నై జట్టు మొదటగా బౌలింగ్ ఎంచుకోగా, ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది.

Virat Kohli: విరాట్ కోహ్లీపై ‘స్ట్రైక్ రేట్’పై విమర్శలు.. గౌతమ్ గంభీర్ చురకలు

Virat Kohli: విరాట్ కోహ్లీపై ‘స్ట్రైక్ రేట్’పై విమర్శలు.. గౌతమ్ గంభీర్ చురకలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్‌లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...

IPL 2024: సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

IPL 2024: సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ

IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతోంది.

Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..

Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..

TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..

IPL 2024: కోహ్లి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?

IPL 2024: కోహ్లి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?

ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.

IPL 2024: ఉత్కంఠ పోరు.. కోల్‌కతాపై ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి

IPL 2024: ఉత్కంఠ పోరు.. కోల్‌కతాపై ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి

చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్‌కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి