• Home » RCB

RCB

Bangalore Record Chase: చారిత్రాత్మక ఛేజ్ నమోదు చేసిన బెంగళూరు..తర్వాత పోరు క్వాలిఫయర్ 1లో..

Bangalore Record Chase: చారిత్రాత్మక ఛేజ్ నమోదు చేసిన బెంగళూరు..తర్వాత పోరు క్వాలిఫయర్ 1లో..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చరిత్ర సృష్టించింది. లక్నో సూపర్ జయింట్స్‌పై నిన్న జరిగిన మ్యాచులో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్ 1కి చేరింది. ఈ క్రమంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇది అత్యధిక స్కోరు ఛేజింగ్‌గా (Bangalore Record Chase) నిలిచింది.

Rishabh Pant: పంత్ ఈజ్ బ్యాక్.. ఆర్సీబీని కుమ్మేశాడు!

Rishabh Pant: పంత్ ఈజ్ బ్యాక్.. ఆర్సీబీని కుమ్మేశాడు!

పించ్ హిట్టర్ రిషబ్ పంత్ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఈ లక్నో సారథి.. ఆఖరాటలో ఆర్సీబీపై చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు.

SRH vs RCB: ఆర్సీబీకి బీసీసీఐ షాక్.. ఎస్‌ఆర్‌హెచ్‌నూ వదలని బోర్డు!

SRH vs RCB: ఆర్సీబీకి బీసీసీఐ షాక్.. ఎస్‌ఆర్‌హెచ్‌నూ వదలని బోర్డు!

సన్‌రైజర్స్ చేతుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. 42 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ జట్టు.. క్వాలిఫయర్ కష్టాలు కొనితెచ్చుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.

RCB IPL 2025: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ జట్టుగా రికార్డు!

RCB IPL 2025: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ జట్టుగా రికార్డు!

ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును బెంగళూరు అందుకుంది. మరి.. ఏంటా ఘనత అనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025 Points Table: పాయింట్స్ టేబుల్ షేక్.. సీఎస్‌కేకు క్రెడిట్ ఇవ్వాల్సిందే!

IPL 2025 Points Table: పాయింట్స్ టేబుల్ షేక్.. సీఎస్‌కేకు క్రెడిట్ ఇవ్వాల్సిందే!

ఒకే ఒక్క గెలుపుతో పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ టైటాన్స్ ఆశల్ని ఆవిరి చేసింది మాహీ టీమ్. ఇతర జట్లకు బంపర్ చాన్స్ ఇచ్చింది. దీని గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

RCB IPL 2025: బయటపడిన ఆర్సీబీ వీక్‌నెస్.. ఈసారీ కప్పు కష్టమే!

RCB IPL 2025: బయటపడిన ఆర్సీబీ వీక్‌నెస్.. ఈసారీ కప్పు కష్టమే!

తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి దాన్ని నిజం చేసుకోవాలని చూస్తోంది. కానీ అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ఫుల్ స్ట్రాంగ్‌గా ఉన్న జట్టు కాస్తా.. ఒక్క ఓటమితో బలహీనతల్ని బయటపెట్టుకుంది.

RCB IPL2025: SRHతో ఓడిన RCB.. ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి

RCB IPL2025: SRHతో ఓడిన RCB.. ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి

ఆర్సీబీ నిన్నటి మ్యాచ్ హైదరాబాద్‎తో ఓటమి తర్వాత మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేయగా, తాజాగా ఆర్సీబీని (RCB IPL2025) కూడా ఓడించి వారు టాప్2 చేరేందుకు ఇబ్బందులను సృష్టించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Ishan Kishan: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. దడ పుట్టించాడు!

Ishan Kishan: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. దడ పుట్టించాడు!

సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఆర్సీబీతో జరుగుతున్న పోరులో తన హిట్టింగ్ పవర్ చూపించాడు. బౌండరీలు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

RCB vs SRH Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌కు బంపర్ చాన్స్!

RCB vs SRH Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌కు బంపర్ చాన్స్!

ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన బెంగళూరు ఏం ఎంచుకుంది.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి