• Home » RBI

RBI

RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత  సొమ్ము తిరిగి వచ్చిందంటే..?

RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత సొమ్ము తిరిగి వచ్చిందంటే..?

2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.

Jagan Govt.: మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన జగన్‌ సర్కార్‌

Jagan Govt.: మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చిన జగన్‌ సర్కార్‌

అమరావతి: జగన్ సర్కార్ మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చింది.

Notes: స్టార్‌ గుర్తు ఉన్న నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇలాంటి నోటు వస్తే..

Notes: స్టార్‌ గుర్తు ఉన్న నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇలాంటి నోటు వస్తే..

నంబర్‌ ప్యానెల్‌లో స్టార్‌ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా ఇతర నోట్లలాగే చట్టబద్ధమైనవేనని, చెల్లుబాటవుతాయని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. సాధారణంగా ఆర్‌బీఐ కరెన్సీని సీరియల్‌ నంబర్లతో కూడిన 100 నోట్ల ప్యాక్‌ల్లో జారీ చేస్తుంది. ఆ ప్యాక్‌లో ముద్రణ లోపాలున్న నోటును భర్తీ చేసేందుకు తిరిగి ముద్రించే నోటు నంబర్‌ ప్యానెల్‌లో ప్రిఫిక్స్‌కు, సీరియల్‌ నంబర్‌కు మధ్యలో స్టార్‌ గుర్తును చేరుస్తామని తెలిపింది.

Credit Card Penalty: క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టకపోయినా.. జరిమానా పడకుండా ఉండాలంటే..!

Credit Card Penalty: క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టకపోయినా.. జరిమానా పడకుండా ఉండాలంటే..!

క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా కడితే బ్యాంకులు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తాయి. కానీ ఈ విషయం తెలుసుకుంటే జరమానా అనే ప్రస్తావనే రాదు..

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కార్

AP News: మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన జగన్ సర్కార్

జగన్ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది.

Credit cards: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం.. ఒక్క నెలలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే..

Credit cards: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం.. ఒక్క నెలలో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే..

దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.

AP Govt: 90 రోజులు.. రూ.27వేల కోట్ల అప్పు.. ఏపీ రికార్డ్

AP Govt: 90 రోజులు.. రూ.27వేల కోట్ల అప్పు.. ఏపీ రికార్డ్

అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టిస్తోంది.

RBI-AP: మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఏపీ ఇండెంట్.. 90 రోజుల్లోనే వేల కోట్ల అప్పుతో రికార్డు

RBI-AP: మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఏపీ ఇండెంట్.. 90 రోజుల్లోనే వేల కోట్ల అప్పుతో రికార్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో రూ. 2 వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది.

AP Govt.: మరో మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt.: మరో మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తీసుకొచ్చింది. తాజాగా మరో 3 వేల కోట్ల అప్పును ఏపీ సర్కార్ తీసుకుంది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 3 వేల కోట్లు అప్పు చేసింది.

Union Govt: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నజరానా

Union Govt: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నజరానా

ఏపీ ప్రభుత్వం (Ap govt) మరో మూడు వేల కోట్ల అప్పుకు ఇండెంట్‌ పెట్టింది. వెయ్యి కోట్లు 11 ఏళ్లకు, మరో వెయ్యి కోట్లు 16 ఏళ్లకు, ఇంకో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు బాండ్ల వేలం వేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి