• Home » Rayachoty

Rayachoty

వైసీపీకి ఓట్లు వేయలేదని రస్తా మూసేశారు...

వైసీపీకి ఓట్లు వేయలేదని రస్తా మూసేశారు...

గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదని అ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎంతో కాలంగా ఉన్న బండ్ల రస్తాను మూసివేశారని దిగువగొట్టివీడు గ్రామం జంగంపల్లి గ్రామ ప్రజలు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం

క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

హోరాహోరీగా టార్గెట్‌ బాల్‌ సౌతజోన సీనియర్‌ పోటీలు

హోరాహోరీగా టార్గెట్‌ బాల్‌ సౌతజోన సీనియర్‌ పోటీలు

రాయచోటి పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సౌతజోన టార్గెట్‌ బాల్‌ సీని యర్‌ పోటీలు హోరాహోరీగా ప్రారంభ మయ్యాయి. రెండు రోజుల పాటు జరగ నున్న ఈ పోటీలు శనివారం టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అట్టహా సంగా ప్రారంభించారు.

రెవెన్యూ మాయాజాలం

రెవెన్యూ మాయాజాలం

జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రభుత్వ భూములు రోజురోజుకు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను రేటు పెట్టి అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి

బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి

సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ తెలిపారు.

అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి

అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి

జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలపై దృష్టి పెట్టడంతో పాటు కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు.

TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!

TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత వైసీపీ (YSR Congress) నుంచి ఒక్కొక్కటిగా వికెట్లు రాలిపోతున్నాయ్..! కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరిపోతుండటంతో వైసీపీ విలవిలలాడుతున్న పరిస్థితి.!

Mandipalli Ramprasad Reddy: రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఎలా దక్కింది.. ఈయన వెనుక ఉన్నదెవరు !?

Mandipalli Ramprasad Reddy: రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఎలా దక్కింది.. ఈయన వెనుక ఉన్నదెవరు !?

మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి.. (Mandipalli Ramprasad Reddy) అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం..విధేయతను చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని. సమగ్రతను కాపాడుతానని.. బుధవారం విజయవాడలో జరిగిన చంద్రబాబునాయుడు మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో.. ప్రమాణం చేసిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డే.. ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలలో అదృష్టవంతుడు..

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.

మండిపల్లి ఎంపికపై టీడీపీ శ్రేణుల సంబరాలు

మండిపల్లి ఎంపికపై టీడీపీ శ్రేణుల సంబరాలు

రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్‌ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి