• Home » Ravichandran Ashwin

Ravichandran Ashwin

Ravichandran Ashwin: ఐపీఎల్‌‌కు స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై..

Ravichandran Ashwin: ఐపీఎల్‌‌కు స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై..

221 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్‌, దిల్లీ, రాజస్థాన్‌, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ బలహీనత బయటపడింది. ఈ విషయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

ఇంగ్లండ్ మోసం చేసిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఊహించని విధంగా షాక్ ఇచ్చిందన్నాడు.

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

Team India: వాళ్లకు బ్యాటింగ్ చేతకాదు.. గాలి తీసేసిన అశ్విన్!

అంత సీన్ లేదంటూ టీమిండియాపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు బ్యాటింగ్ చేతకాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Rishabh Pant: ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు.. పంత్‌కు అశ్విన్ రిక్వెస్ట్!

Rishabh Pant: ప్లీజ్.. ఆ పని మాత్రం చేయకు.. పంత్‌కు అశ్విన్ రిక్వెస్ట్!

పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను చూసి భయపడుతున్నాడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్లీజ్.. అలా చేయడం ఆపేయాలని అతడ్ని కోరుతున్నాడు.

Kohli-Ashwin: క్రికెట్ కంటే తోపా.. కోహ్లీపై అశ్విన్ సెటైర్స్!

Kohli-Ashwin: క్రికెట్ కంటే తోపా.. కోహ్లీపై అశ్విన్ సెటైర్స్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గేమ్‌ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నాడు. ఇంకా అశ్విన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

TNPL 2025: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి.. ఇంతకంటే దారుణం ఉండదు!

TNPL 2025: వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి.. ఇంతకంటే దారుణం ఉండదు!

వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రాతినిధ్యం వహిస్తున్న దిండిగల్ డ్రాగన్స్ జట్టు పరువు తీసుకుంది. చెత్త ఫీల్డింగ్‌తో భారీగా ట్రోల్స్‌కు గురవుతోంది. అసలేం జరిగిందంటే..

Virat Kohli: కోహ్లీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli: కోహ్లీ కన్నీళ్ల విలువ నాకు తెలుసు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది కోరుకుంటే అది జరుగుతోంది. సుదీర్ఘ కెరీర్‌లో బాకీ ఉన్న పలు ట్రోఫీలు కూడా ఈ మధ్య కాలంలో అతడి ఒడిలో చేరాయి.

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌తో వివాదం.. ఏంటి భయ్యా ఇలా చేశావ్!

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌తో వివాదం.. ఏంటి భయ్యా ఇలా చేశావ్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు తావిస్తోంది. టీఎన్‌పీఎల్‌లో అంపైర్లతో అతడు వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్.. చెప్పినా వినకపోవడంతో..!

Ravichandran Ashwin: లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్.. చెప్పినా వినకపోవడంతో..!

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. లేడీ అంపైర్‌తో అతడు వ్యవహరించిన విధానం కాంట్రవర్సీగా మారింది. అసలేం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి