Home » Raveena Tandon
ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రంజాన్ పర్వదినం నేపథ్యంలో ‘దావత్-ఎ-రంజాన్’ పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్‌లో 14రోజుల పాటు ఎక్స్‌పో జరగనుంది. ఈ ప్రదర్శనను బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రారంభించారు.