Home » Rana Daggubati
తల్లిదండ్రుల బాటలోనే పిల్లలందరు ప్రయాణిస్తుంటారు. వారి కెరీర్ బాటలోనే కొనసాగుతుంటారు. సినీ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు ఏం కాదు. నటీనటుల వారసులు కూడా సినిమాలనే కెరీర్‌గా ఎంచుకుంటారు. అయితే, సినీ ఇండస్ట్రీపై ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), రానా దగ్గుబాటి (Rana Daggubati) తండ్రి కొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). అమెరికన్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ తెరకెక్కింది.
ప్రేమికుల రోజు (Valentine’s Day) సందర్భంగా రానా దగ్గుబాటి (Rana Daggubati) భార్య మిహీకా బజాజ్ (Miheeka Bajaj) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సరదాగా అంటూనే
వెంకటేశ్(Venkatesh), రానా (Rana daggubati) కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు.(Rana naidu) అమెరికన్ క్రైమ్ డ్రామా (crime drama) సిరీస్ ‘రే డొనవన్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.
మలయాళం నటి అయిన సంయుక్తకి అసలు నటన మీద ఆసక్తి లేదని ఒక ఆశ్చర్యకర విషయం చెప్పింది. ఎందుకంటే కాలేజీ లో వున్నప్పుడే ఆలా వెకేషన్ ని వెళ్లినట్టుగా ఒక సినిమా చేసిందిట. అది సరిగ్గా చెయ్యలేదుట కూడా. నటించటం, సినిమాలు చెయ్యటం తన వల్ల కాదు అని మళ్ళీ కాలేజీ లో చదువుకోటవటానికి వెళ్లిపోయిందట.
దగ్గుబాటి సురేష్‌బాబు, రాణా ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తున్నారని బంజారాహిల్స్‌కు చెందిన
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు.. తనకు మధ్య గొడవేంటో ప్రమోద్ కుమార్ నేడు మీడియాకు వెల్లడించారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్ వన్‌లో వెయ్యి గజాల స్థలాన్ని దగ్గుపాటి సురేష్ బాబు నుంచి 2018 లో కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నామని ప్రమోద్ తెలిపారు.
ఇక్సిగో గ్రూప్ యాప్‌నకు చెందిన ట్రైన్ టికెట్ డిస్కవరీ, బుకింగ్ ప్లాట్‌ఫామ్ కన్ఫర్మ్‌టికెట్ (confirmtkt) తన తొలి బ్రాండ్ క్యాంపెయిన్ ‘ట్రైన్ టికెట్ టైగర్’ కోసం పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటిని (Rana Daggubati) రంగంలోకి దింపింది.
‘‘ఇప్పుడు ప్రతి నిర్మాణ సంస్థ(TFI) ఓ పరిశ్రమగా మారి స్వంత నిబంధనలతో ముందుకెళ్తుంది. ఇక్కడ పరిశ్రమ బాగు కంటే తన సినిమా ఆడాలనే వ్యక్తిగత ప్రయోజనాన్నే చూస్తారు. ఆ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. అందరికీ థియేటర్లు ఇవ్వాలి, అందరూ వాళ్ల సినిమాల్ని విడుదల చేసుకోవాలి. అంతిమంగా బాగున్న సినిమా ఎక్కువ థియేటర్లు పొందుతుంది’’ అని డి.సురేశ్‌బాబు (D sureshbabu)అన్నారు.
రీసెంట్‌గా రానా దగ్గుబాటి (Rana Daggubati), మిహీకా బజాజ్ (miheeka bajaj) దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదే వార్తను..