Home » Rammohannaidu Kinjarapu
శ్రీకాకుళం: ఎర్రంనాయుడు స్ఫూర్తితో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడతామని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు 10వ వర్ధంతి సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ శ్రేణులు అంజలి ఘటించారు.
విశాఖని ఆర్థిక రాజధానిగా నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.