• Home » Ram Mandir

Ram Mandir

Pawan Kalyan: భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్..పోస్ట్ వైరల్

Pawan Kalyan: భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్..పోస్ట్ వైరల్

అయోధ్య రామ మందిర్(ram mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు.

 Ram Mandir: ప్రధాని మోదీకి బంగారు ఉంగరం పెట్టిన పండితులు

Ram Mandir: ప్రధాని మోదీకి బంగారు ఉంగరం పెట్టిన పండితులు

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీకి పండితులు కండువా వేశారు. పూల దండ వేసి ఆశీర్వదించారు. ఓ పండితుడు బంగారు ఉంగరాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Ram Mandir: బాల రామునికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

Ram Mandir: బాల రామునికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బాల రాముడిని చూసేందుకు రెండు కన్నులు చాల లేవు. ప్రధాని మోదీ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తర్వాత బాల రాముని విగ్రహాం ముందు ప్రధాని మోదీ ప్రణమిల్లారు.

Ram Mandir: అయోధ్యలో అంగరంగ వైభవంగా  ప్రాణప్రతిష్ఠ.. ఎలా జరిగిందంటే..

Ram Mandir: అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ.. ఎలా జరిగిందంటే..

నిర్ణయించిన సమయానికే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది.

Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

 Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.

Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ

Watch Video: రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ

రామజన్మభూమి అయోధ్యలో రామందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామంచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు.

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

Ram Mandir Pran Pratishtha: స్పైస్‌జెట్ స్పెషల్ ఆఫర్..ఏకంగా 30 శాతం

అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.

Watch Video: అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

Watch Video: అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

 Ram Mandir: రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Ram Mandir: రామ్ లల్లాకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అట్టహాసంగా జరిగింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.29 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి