• Home » Ram Mandir

Ram Mandir

 Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.

Mani shankar Aiyar: మణిశంకర్ అయ్యర్ కుమార్తె 'రామ్‌మందిర్' పోస్ట్‌పై రగడ..

Mani shankar Aiyar: మణిశంకర్ అయ్యర్ కుమార్తె 'రామ్‌మందిర్' పోస్ట్‌పై రగడ..

అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ చేసిన పోస్ట్ వివాదం సృష్టిస్తోంది. రామమందిరం ప్రాణప్రతిష్ట సెర్మనీకి వ్యతిరేకంగా తాను నిరసనకు దిగనున్నట్టు జనవరి 20న ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో సురణ్య పేర్కొన్నారు. దీనిపై దక్షిణ ఢిల్లీ జాంగ్‌పుర రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

Ayodhya: అయోధ్య రాముడికి తిరుపతి వెంకన్న సాయం.. ఆ సమస్య పరిష్కారం కోసమే..

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తయింది. దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో సాకేతపురి భక్తజన సంద్రంగా మారింది.

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

Ayodhya: అయోధ్యలో 45 రోజులపాటు సంగీత ఉత్సవం.. ప్రదర్శనలు ఇవ్వనున్న ప్రముఖులు

అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తజనం పొటెత్తుతున్నారు. ఈ నెల 22న అయోధ్య మహాక్షేత్రంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు నుంచే రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

Honeymoon Trip: గోవాకు తీసుకెళ్తానని మాటిచ్చి అయోధ్యకు.. తిరిగొచ్చాక కోర్టుకెక్కిన భార్య

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులందరూ రామమందిరాన్ని సందర్శించేందుకు పోటెత్తుతున్నారు. తమ పనులన్నింటిని పక్కన పెట్టేసి మరీ.. శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తున్నారు. కానీ.. ఒక మహిళకు మాత్రం అయోధ్యకు తీసుకెళ్లడం నచ్చలేదు.

Ayodhya: భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడి దర్శన వేళలు పొడిగింపు..

Ayodhya: భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడి దర్శన వేళలు పొడిగింపు..

అతిరథ మహారథుల మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.

Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం

Ram Mandir: అలర్ట్.. ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో భారీ మోసం

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే ట్రెండ్‌కి తగినట్టు వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ఈ దుండగులు.. ఇప్పుడు శ్రీరాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆయన పేరు మీద కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి