• Home » Ram Gopal Varma

Ram Gopal Varma

Ram Gopal Varma:  రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసులకు భయపడి ఆర్జీవీ పారిపోయాడు: బుద్దా

కేసులకు భయపడి ఆర్జీవీ పారిపోయాడు: బుద్దా

వైసీపీ ప్రభుత్వ సహకారంతో ఆర్జీవీ ఇష్టం వచ్చినట్టు వాగాడు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ను కించపరిచేలా సినిమాలు తీశాడు. తన ట్విట్టర్‌లో మార్ఫింగ్‌ ఫొటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు కేసులకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు.

Ram gopal Varma: ఇక నాపై కేసులు నమోదు చేయొద్దు!

Ram gopal Varma: ఇక నాపై కేసులు నమోదు చేయొద్దు!

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Ram Goapl Varma: ఇంకా అజ్ఞాతంలోనే రాంగోపాల్ వర్మ..

Ram Goapl Varma: ఇంకా అజ్ఞాతంలోనే రాంగోపాల్ వర్మ..

సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్‌పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.

AP Police : పత్తాలేని వర్మ

AP Police : పత్తాలేని వర్మ

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది.

అజ్ఞాతంలోనే రామ్‌గోపాల్‌వర్మ

అజ్ఞాతంలోనే రామ్‌గోపాల్‌వర్మ

సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ఒంగోలు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సిన వర్మ.. ఇల్లు వదలి పరారయ్యారు. అరెస్టుకు భయపడి రెండు రోజులుగా వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు.

వర్మకు మరో నోటీసు

వర్మకు మరో నోటీసు

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.

Ram Gopal Varma: అరెస్ట్ చేయొద్దని వర్మ పిటిషన్..

Ram Gopal Varma: అరెస్ట్ చేయొద్దని వర్మ పిటిషన్..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఓ కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

రామ్‌గోపాల్‌ వర్మపై కేసులు

రామ్‌గోపాల్‌ వర్మపై కేసులు

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

AP Elections 2024: పవన్ ‘పిఠాపురం’ప్రకటనపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. ఇది చూశారో..?

AP Elections 2024: పవన్ ‘పిఠాపురం’ప్రకటనపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్.. ఇది చూశారో..?

Pawan Vs RGV: పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేస్తున్నట్లు సేనాని స్వయంగా చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ సీన్ మారిపోయింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి