• Home » Rajinikanth

Rajinikanth

Harish Rao: రజనీకాంత్‌కు అర్ధమైనంతగా.. ఇక్కడి గజినీలకు అర్ధం కావట్లేదు..

Harish Rao: రజనీకాంత్‌కు అర్ధమైనంతగా.. ఇక్కడి గజినీలకు అర్ధం కావట్లేదు..

హైదరాబాద్‌లో ఉన్నానా లేక.. న్యూయార్క్‌లో ఉన్నానా అనేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Rajinikanth: ఏపీలో రానున్న ఎన్నికలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు !

Rajinikanth: ఏపీలో రానున్న ఎన్నికలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు !

2024లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని సినీ నటుడు రజనీకాంత్ (Rajinikanth) జోస్యం చెప్పారు.

Chandrababu: చంద్రబాబు నివాసానికి రజినీకాంత్

Chandrababu: చంద్రబాబు నివాసానికి రజినీకాంత్

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి రజినీకాంత్ (Rajinikanth) వెళ్లారు.

Raghurama Krishnaraju : రజినీ కాంత్‌పై ప్రశంసలు.. జగన్‌పై విమర్శలు

Raghurama Krishnaraju : రజినీ కాంత్‌పై ప్రశంసలు.. జగన్‌పై విమర్శలు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలోనే కాదని.. ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

Balayya - Rajinikanth: బాలయ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న రజినీకాంత్

Balayya - Rajinikanth: బాలయ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న రజినీకాంత్

స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అంకురార్పణ సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు.

Rajinikanth: విజయవాడ చేరుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఘన స్వాగతం

Rajinikanth: విజయవాడ చేరుకున్న సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఘన స్వాగతం

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాసేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు.

rajinikanth comments on venkaiah naidu: వెంకయ్య నాయుడిపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

rajinikanth comments on venkaiah naidu: వెంకయ్య నాయుడిపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

rajinikanth comments on venkaiah: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయాన్ని(opinion) నిర్మొహమాటంగా వెల్లడించారు.

Venkaiah Naidu: ఆరోగ్య సూత్రాలు పాటించి ఆయుష్షు పెంచుకోండి

Venkaiah Naidu: ఆరోగ్య సూత్రాలు పాటించి ఆయుష్షు పెంచుకోండి

ఆరోగ్య సూత్రాలను తప్పకుండా పాటించి ఆయుష్షు పెంచుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు ..

#Thalaivar170: వినూత్న దర్శకుడితో రజనీకాంత్ కొత్త సినిమా.. క్రేజీ కాంబో అంటూ..

#Thalaivar170: వినూత్న దర్శకుడితో రజనీకాంత్ కొత్త సినిమా.. క్రేజీ కాంబో అంటూ..

దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Superstar Rajinikanth)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Exclusive News: రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్, ఏ పాత్రో తెలుసా?

Exclusive News: రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్, ఏ పాత్రో తెలుసా?

రజినీకాంత్ (#Rajinikanth) కూతురు ఐశ్వర్య (#AishwaryaRajinikanth) ఇప్పుడు 'లాల్ సలాం' (#LalSalaam) అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ కూడా ఒక ముఖ్యమయిన పాత్ర వేస్తున్నారని కూడా తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి