• Home » Rajini Vidadala

Rajini Vidadala

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ

పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ సందర్శించారు. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమెకు భక్తులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

Chilakaluripeta: విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్‌

Chilakaluripeta: విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్‌

మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో రజిని పోలీసులకు అడ్డుపడుతూ వాగ్వాదానికి దిగారు.

Stone Crusher Extortion: అడిగినంత ఇవ్వకుంటే అంతుచూస్తామని బెదిరించారు

Stone Crusher Extortion: అడిగినంత ఇవ్వకుంటే అంతుచూస్తామని బెదిరించారు

వైసీపీ హయాంలో ఎమ్మెల్యే విడదల రజని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణ కలిసి క్వారీ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఏసీబీ కేసు నమోదు చేయగా, నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు

Vidudala Rajini: ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు రజిని

Vidudala Rajini: ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు రజిని

స్టోన్‌ క్రషర్‌ యజమానిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ...

Vidadala Rajani: డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు

Vidadala Rajani: డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై పలువురు బాధితులు తీవ్ర మోసం ఆరోపణలు చేశారు. రజనీ, ఆమె పీఏలు అనేక వ్యాపార లావాదేవీలలో డబ్బు తీసుకొని మోసాలు చేశారని ఆరోపిస్తున్నారు

 TDP Leader Lavu Sri Krishna devaraya: కేసు వెనక్కి తీసుకోవాలని మధ్యవర్తిని పంపారు

TDP Leader Lavu Sri Krishna devaraya: కేసు వెనక్కి తీసుకోవాలని మధ్యవర్తిని పంపారు

మాజీ మంత్రి విడదల రజనీపై అనేక ఆరోపణలు, కేసు వెనక్కి తీసుకోవడానికే వాహనంగా ఉపయోగించుకున్నట్లు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. రజనీ గతంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ కంపెనీకి డబ్బులు తీసుకుని వ్యవహారాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు

 IPS Officer Palle Joshua: రజనీ ఫిర్యాదుతోనే తనిఖీ!

IPS Officer Palle Joshua: రజనీ ఫిర్యాదుతోనే తనిఖీ!

చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌పై ఫిర్యాదు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా వెల్లడించారు.

 Vidadala Rajini : కట్టుకథలతో నాపై అక్రమ కేసు

Vidadala Rajini : కట్టుకథలతో నాపై అక్రమ కేసు

కట్టు కథలు అల్లి తనపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు.

Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు

Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు

Vidadala Rajini: ఏసీబీ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.

ACB: విడదల రజినిపై ఎఫ్‌ఐఆర్‌

ACB: విడదల రజినిపై ఎఫ్‌ఐఆర్‌

వైసీపీ పాలనలో మైనింగ్‌ వ్యాపారిని బెదిరించి, రూ.2.20 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై ఏసీబీ ఎట్టకేలకు కేసు నమోదు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి