• Home » Rajasthan

Rajasthan

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు.

CM Chandrababu: రాజస్థాన్ సీఎం‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం

CM Chandrababu: రాజస్థాన్ సీఎం‌తో ఫోన్‌లో మాట్లాడిన ఏపీ సీఎం

Andhrapradesh: విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం బస్సు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందిచాలని సీఎం కోరారు.

Train Accident Averted: పట్టాలపై తొలగించిన ఫిష్‌ప్లేట్లు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం

Train Accident Averted: పట్టాలపై తొలగించిన ఫిష్‌ప్లేట్లు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం

బికనెర్ అర్బన్ ప్రాంతంలోని చౌకుంతి ఓవర్‌బ్రిడ్జి కింద నున్న రైల్వే ట్రాక్‌పై ఫిష్ ప్లేట్లు ఊదదీసి కనిపించడాన్ని స్థానికులు గుర్తించడంతో అధికారులు సకాలంలో అక్కడకు చేరుకున్నారు.

Rajasthan: పోలీస్ ఫోర్స్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్..  బీజేపీ సర్కార్ నిర్ణయం

Rajasthan: పోలీస్ ఫోర్స్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్.. బీజేపీ సర్కార్ నిర్ణయం

పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పిస్తూ రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1989ని సవరించారు. మహిళల సాధికారత, రాష్ట్ర లా ఎన్‌ఫోర్సెమెంట్ ఏజెన్సీలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జోగరామ్ పటేల్ తెలిపారు.

Viral Video: జంగిల్ సఫారీలో పులిని వీడియో తీస్తుండగా షాకింగ్ సీన్.. చివరకు..

Viral Video: జంగిల్ సఫారీలో పులిని వీడియో తీస్తుండగా షాకింగ్ సీన్.. చివరకు..

పర్యాటకులకు జంగిల్ సఫారీ వింత అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నడూ చూడని జంతువులను అడవుల్లో దగ్గరగా చూడడంతో పాటూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ..

Raja Sabha by-polls: రాజ్యసభకు కేంద్ర మంత్రులు బిట్టు, కురియన్ ఏకగ్రీవ ఎన్నిక

Raja Sabha by-polls: రాజ్యసభకు కేంద్ర మంత్రులు బిట్టు, కురియన్ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ మధ్యప్రదేశ్‌ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Bharat Bandh: నేడు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..

Bharat Bandh: నేడు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులు తెరిచే ఉంటాయా..

ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్‌కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Students clash: విద్యార్థుల ఘర్షణతో ఉదయ్‌పూర్‌లో సెక్షన్ 144

Students clash: విద్యార్థుల ఘర్షణతో ఉదయ్‌పూర్‌లో సెక్షన్ 144

విద్యార్థుల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడగా అతన్ని ఎంబీ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం తెలిసిన వెంటనే హిందూ సంస్థకు చెందిన కొందరు ఆసుపత్రి వద్ద ప్రదర్శనకు దిగారు.

Asaram Bapu: జైలు నుంచి బయటకు ఆశారాం బాపు..

Asaram Bapu: జైలు నుంచి బయటకు ఆశారాం బాపు..

స్వయం ప్రకటిత బాబా ఆశారాం బాపుకి ఏడు రోజుల పెరోల్ లభించింది. లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 85 ఏళ్ల ఆశారాం బాపుకి ఆరోగ్యం బాగోలేదు. చికిత్స కోసం మహారాష్ట్ర తీసుకెళ్లాలని రాజస్థాన్ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Rajasthan: కాళ్లను తాడుతో కట్టి, బైక్‌తో లాగి..

Rajasthan: కాళ్లను తాడుతో కట్టి, బైక్‌తో లాగి..

నాగౌర్‌లో ప్రేమరామ్ మేఘవాల్ దంపతులు నివసిస్తున్నారు. ప్రేమరామ్ మద్యానికి బానిస అయ్యాడు. భార్యపై అనుమానం.. అందరికీ దూరంగా ఉంచాడు. తన సోదరి వద్దకు వెళదాం అనుకుంది. ఆ అంశంపై భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. వద్దని భర్త స్పష్టం చేశాడు. వెళతానని భార్య భీష్మించుకొని కూర్చొంది. దీంతో ప్రేమరామ్‌కు కోపం వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి