• Home » Rajasthan

Rajasthan

Husband: రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఇంటి తలుపులు తీసి చూస్తే..!

Husband: రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. తిరిగొచ్చేసరికి ఈ భర్త ఇలా చేశాడేంటి..? ఇంటి తలుపులు తీసి చూస్తే..!

ఎలాంటి కుటుంబంలోనైనా నిత్యం ఏదో ఒక సమస్యతో దంపతులు ఇబ్బందులు పడుతుంటారు. కొందరు దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలు పడుతుంటే.. ఇంట్లో అన్నీ సక్రమంగా ఉన్నా బయటి సమస్యలతో మరికొందరు దంపతులు సతమతమవుతుంటారు. ఈ క్రమంలో కొందరు..

Parliament : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు?.. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ సంకేతాలు..

Parliament : ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు?.. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ సంకేతాలు..

ఈ నెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన సంకేతాలను పంపించారు.

Sanatana Dharma: సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న 'ఇండియా' కూటమి: అమిత్‌షా

Sanatana Dharma: సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న 'ఇండియా' కూటమి: అమిత్‌షా

సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి గత రెండు రోజులుగా విమర్శిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డీఎంకే, కాంగ్రెస్ నేతలు సతానత ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ మాట్లాడుతున్నారని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సనాతన ధర్మాన్ని వారు విమర్శించడం ఇదేమీ మొదటిసారి కాదని చెప్పారు.

Rajasthan horror: మహిళను వివస్త్రను చేసి గ్రామంలో తిప్పారు.. వీడియో వైరల్

Rajasthan horror: మహిళను వివస్త్రను చేసి గ్రామంలో తిప్పారు.. వీడియో వైరల్

మహిళలపై దాష్టీకాలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూ సభ్యసమాజం తలవంచుకునేలా చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నిచల్‌కోట గ్రామంలో ఇలాంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. 21 ఏళ్ల గిరిజన మహిళలను తీవ్రంగా కొట్టి, వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. సొంత భర్త, అత్తమామలే ఈ పైశాచికానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

Wife: పక్కింటి వ్యక్తితో భార్య పరార్.. కిడ్నాప్ చేసిన భర్త ఎంత దారుణం చేశాడంటే.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించి..

Wife: పక్కింటి వ్యక్తితో భార్య పరార్.. కిడ్నాప్ చేసిన భర్త ఎంత దారుణం చేశాడంటే.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించి..

కట్టుకున్న భార్య పట్ల తీవ్ర పగ పెంచుకున్న ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. భార్యను కిడ్నాప్ చేసి చితక్కొట్టి, ఆమెను నగ్నంగా మార్చి వీధిలో ఊరేగించాడు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు సహాయం కోసం వేడుకున్నా.. చుట్టు ఉన్న వారు పట్టించుకోలేదు.

Red dairy controversy: మీదగ్గర ఆ డైరీ అందా? అమిత్‌షాను ప్రశ్నించిన కపిల్ సిబల్

Red dairy controversy: మీదగ్గర ఆ డైరీ అందా? అమిత్‌షాను ప్రశ్నించిన కపిల్ సిబల్

రెడ్ డైరీ వివాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన డిమాండ్‌పై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. మీ దగ్గర ఆ డైరీ ఉందా? ఉంటే బయటపెట్టండి'' అని అమిత్‌షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత దగ్గర అలాంటి డైరీ ఏదీ లేదని అన్నారు.

Amit shah: ఎరుపు రంగు అంటే ఆ సీఎంకు హడల్..!

Amit shah: ఎరుపు రంగు అంటే ఆ సీఎంకు హడల్..!

రాజస్థాన్ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలకు సంబంధించిన వివిరాలు ఉన్న ''రెడ్ డెయిరీ" విషయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. ఎరుపు పేరు వింటేనే సీఎం బెంబేలెత్తిపోతున్నారని అన్నారు.

Rajasthan Minister: చంద్రయాన్-3 సక్సెస్‌పై వ్యాఖ్యానించి నవ్వులపాలైన మంత్రి.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

Rajasthan Minister: చంద్రయాన్-3 సక్సెస్‌పై వ్యాఖ్యానించి నవ్వులపాలైన మంత్రి.. ఏమన్నారో తెలిస్తే నవ్వాగదు..!

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి ల్యాండర్ మనదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ ‘జయహో భారత్’ అని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 ప్రయోగం గురించి ప్రశంసించబోయి రాజస్థాన్‌కు చెందిన క్రీడా శాఖా మంత్రి అశోక్ చంద్నా పరువు పోగొట్టుకున్నారు.

Crime: బైక్ యాక్సిడెంట్ అనుకున్నారు.. ఆ యువతి స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్పడంతో షాక్.. ప్రియుడి గురించి చెప్పి..

Crime: బైక్ యాక్సిడెంట్ అనుకున్నారు.. ఆ యువతి స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్పడంతో షాక్.. ప్రియుడి గురించి చెప్పి..

ఆ యువతికి పెళ్లి కుదిరింది.. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.. పెళ్లికి ముందు రోజు జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.. బైక్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు.. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందనుకున్నారు.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న యువతి అసలు విషయం బయటపెట్టింది..

Viral: టీ తాగడానికి టీచర్‌ను ఇంటికి పిలిచిన మహిళ.. అతడి ఎదురుగానే బట్టలు తీసేసి ఏం చేసిందంటే..

Viral: టీ తాగడానికి టీచర్‌ను ఇంటికి పిలిచిన మహిళ.. అతడి ఎదురుగానే బట్టలు తీసేసి ఏం చేసిందంటే..

అతను ఒక టీచర్.. జైపూర్‌లోని ఓ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం అదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహిళతో పరిచయం ఏర్పడింది.. కొన్ని రోజుల క్రితం ఆమె ఆ టీచర్‌ను తన ఇంటికి ఆహ్వానించింది.. టీ తాగడానికి పిలిచింది.. అలా వెళ్లడమే ఆ టీచర్ పొరపాటైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి