• Home » Rajasthan Royals

Rajasthan Royals

 IPL 2024: నేడు CSK vs RR కీలక మ్యాచ్..సొంత మైదానంలో ఓడితే కష్టమేనా?

IPL 2024: నేడు CSK vs RR కీలక మ్యాచ్..సొంత మైదానంలో ఓడితే కష్టమేనా?

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 61వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకమని చెప్పవచ్చు. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ చుద్దాం.

DC vs RR: దంచికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్‌కి భారీ లక్ష్యం

DC vs RR: దంచికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్‌కి భారీ లక్ష్యం

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోసి.. మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగలిగింది.

DC vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్

DC vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్-2024లో భాగంగా.. మంగళవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు..

SRH vs RR: రప్ఫాడించిన తెలుగోడు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

SRH vs RR: రప్ఫాడించిన తెలుగోడు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. క్రీడాభిమానుల అంచనాలకు తగినట్టు ఈసారి భారీ విధ్వంసం సృష్టించలేకపోయింది కానీ..

SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. 300 కొడతారా?

SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. 300 కొడతారా?

ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో...

LSG vs RR: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

LSG vs RR: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడం..

Hardik Pandya: ‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’

Hardik Pandya: ‘భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వద్దు.. ఆ క్రికెటరే ముద్దు’

ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్‌లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.

MI vs RR: తిలక్ వర్మ విజృంభణ.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే?

MI vs RR: తిలక్ వర్మ విజృంభణ.. రాజస్థాన్ లక్ష్యం ఎంతంటే?

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాపార్డర్ ఘోరంగా విపలమైనా.. మిడిలార్డర్ బ్యాటర్ల పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముఖ్యంగా..

MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ముంబై.. తుది జట్లు ఇవే!

MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ముంబై.. తుది జట్లు ఇవే!

ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో.. ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ స్టేడియంలో ముంబై, రాజస్థాన్ జట్టు ఏడుసార్లు తలపడగా..

Sunil Narine: సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి

Sunil Narine: సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి

వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ సునీల్‌ నరైన్‌ ఐపీఎల్‌లో సరికొత్త సంచలనానికి పునాది వేశాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన అతను.. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఓ చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి