• Home » Rajasthan Royals

Rajasthan Royals

LSG vs RR Target: అదరగొట్టిన పంత్ సేన.. చేజింగ్ ఈజీ కాదు

LSG vs RR Target: అదరగొట్టిన పంత్ సేన.. చేజింగ్ ఈజీ కాదు

Indian Premier League: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. నిలకడైన బ్యాటింగ్‌తో మంచి లక్ష్యాన్ని సెట్ చేసింది. మరి.. లక్నో బ్యాటింగ్ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం..

Mitchell Starc: స్టార్క్ మోసం చేశాడా.. మరీ ఇంతగా అవమానించాలా..

Mitchell Starc: స్టార్క్ మోసం చేశాడా.. మరీ ఇంతగా అవమానించాలా..

Indian Premier League: క్యాష్ రిచ్ లీగ్‌ తాజా సీజన్‌లో తొలి సూపర్ ఓవర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైల్టీ స్టేడియం వేదికగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే క్రంచ్ సిచ్యువేషన్స్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రాణించడంతో డీసీ విజయఢంకా మోగించింది.

DC vs RR Predicted 11: డీసీ వర్సెస్ ఆర్ఆర్.. కొదమ సింహాల కొట్లాట.. ప్లేయింగ్ 11 ఇదే..

DC vs RR Predicted 11: డీసీ వర్సెస్ ఆర్ఆర్.. కొదమ సింహాల కొట్లాట.. ప్లేయింగ్ 11 ఇదే..

Today IPL Match: ఢిల్లీ క్యాపిటల్స్ మరో టగ్ ఆఫ్ వార్‌కు సిద్ధమవుతోంది. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొడుతోంది అక్షర్ సేన. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

Rajasthan Royals Defeat: ఏకపక్షం

Rajasthan Royals Defeat: ఏకపక్షం

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాల్ట్‌ (65) మరియు కోహ్లీ (62 నాటౌట్‌) అర్ధ శతకాలు గెలుపులో కీలకంగా నిలిచాయి.

Virat Kohli Record: కోహ్లీ సంచలన రికార్డు.. దీన్ని టచ్ చేసే దమ్ముందా..

Virat Kohli Record: కోహ్లీ సంచలన రికార్డు.. దీన్ని టచ్ చేసే దమ్ముందా..

RR vs RCB: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఓ రేర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఇంతకీ కింగ్ అచీవ్‌మెంట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

RR vs RCB Phil Slat: ఆర్సీబీలో కాటేరమ్మ కొడుకు.. వార్ వన్ సైడ్ చేసేశాడు

RR vs RCB Phil Slat: ఆర్సీబీలో కాటేరమ్మ కొడుకు.. వార్ వన్ సైడ్ చేసేశాడు

Indian Premier League: బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ నాక్స్‌కు వేదికగా నిలిచింది ఐపీఎల్. నిన్న ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సృష్టించిన తుఫానును మర్చిపోక ముందే ఆర్సీబీ నుంచి ఇంకో కాటేరమ్మ కొడుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

RR vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

RR vs RCB Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

Indian Premier League: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ స్టార్ట్ అయింది. మరి.. ఎవరు టాస్ నెగ్గారు.. ఎవరు ముందు బౌలింగ్‌కు దిగుతారు.. ఎవరు తొలుత బ్యాటింగ్ చేయనున్నారో ఇప్పుడు చూద్దాం..

RR vs RCB Predicted 11: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు

RR vs RCB Predicted 11: రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు.. ప్లేయింగ్ 11తో మెంటలెక్కిస్తున్నారు

Today IPL Match: ఫుల్ హీటెక్కిన ఐపీఎల్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఆర్సీబీ- ఆర్ఆర్ రెడీ అవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ మధ్య సండే నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్స్ ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

RR vs RCB Prediction: ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ.. దుమ్ములేపేదెవరు.. దొరికిపోయేదెవరు..

RR vs RCB Prediction: ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ.. దుమ్ములేపేదెవరు.. దొరికిపోయేదెవరు..

IPL 2025: క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఆదివారం నాడు తొలి ఫైట్‌లో రాజస్థాన్-బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్‌లో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

GT vs RR: గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తమ జోలికస్తే వదలబోమని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి