Home » Rajastan
నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్‌కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని భగత్‌కీకోటికి ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు తరలించే బిష్ణోయ్ గ్యాంగ్ ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్- ఈగల్ కట్టించింది. ఈ ముఠా నుంచి రూ. 17 లక్షలు విలువ చేసే 3.5 కిలోల ఒపియంను సీజ్ చేసింది.
9 Year Old Girl Tragedy: ఇది గుర్తించిన స్కూలు సిబ్బంది పాపను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శిఖర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని శిఖర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగా పాప చనిపోయింది.
భారత వైమానిక దళాని(ఐఏఎఫ్) కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్‌లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజస్థాన్‌లోని చురు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. రతన్‌గఢ్ సమీపంలో మధ్యాహ్న సమయంలో వైమానిక దళ విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రాజస్థాన్ పోలీసు అకాడమీ ట్రైనింగ్ సెషన్లలో పాల్గొంటూ రెండేళ్లపాటు అందరి కళ్లూ కప్పి తిరిగిన ఓ యువతిని ఎట్టకేలకు పోలీసుల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
Viral Video: ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారు. అతడి ఇంటికి పలు మార్లు వెళ్లారు.
ఇద్దరు సోదరులు కలిసి రూ. 2,676 కోట్ల భారీ స్కామ్ (Rs 2700 Crore Fraud) చేసి సంచలనం సృష్టించారు. సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా అనే ఇద్దరు కలిసి ఏకంగా 70,000 మందిని మోసం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..
Rajasthan Viral Video: పప్పు సచిన్ రోడ్డుపై బీరు పంచిన రోజు హిందూ పండుగ ఏకాదశి కావటంతో సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.