• Home » Rajastan

Rajastan

Father: కంగారుగా ఇంటికొచ్చిన తండ్రి.. చేతులకు అంటిన రక్తం.. పక్కన అక్క లేకపోవడంతో చిన్న కూతురికి డౌట్.. చివరకు..!

Father: కంగారుగా ఇంటికొచ్చిన తండ్రి.. చేతులకు అంటిన రక్తం.. పక్కన అక్క లేకపోవడంతో చిన్న కూతురికి డౌట్.. చివరకు..!

రాజస్థాన్‌లోని పాలి అనే చిన్న టౌన్‌లో జరిగిన దారుణం స్థానికులను షాక్‌కు గురి చేసింది.. ఓ వ్యక్తి తన కన్న కూతురిని అత్యంత కర్కశంగా నరికి చంపాడు.. అదీ పన్నేండేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కూతురితో పైశాచికంగా ప్రవర్తించాడు..

Rajastan Elections: పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు.. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్

Rajastan Elections: పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు.. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్

రాజస్థాన్(Rajastan)లో ఓట్లు వేయడానికి ప్రజలు క్యూలు కట్టారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు నమోదైన ఓట్ల శాతాన్ని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు.

Assembly Elections: రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాల్లో అంటే..?

Assembly Elections: రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభం.. మొత్తం ఎన్ని స్థానాల్లో అంటే..?

ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎమ్ బాక్స్‌లతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇక మహిళలకైతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. తాజాగా...

PM Modi: రాజేష్ పైలట్‌పై నేను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదు:  మోదీ

PM Modi: రాజేష్ పైలట్‌పై నేను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదు: మోదీ

Rajesh Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్(Sachin Pilot) తండ్రి రాజేష్ పైలట్ పై తాను వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ స్పందించట్లేదని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు.

Rajasthan: రాజస్థాన్‌లో మైనర్‌పై ముగ్గురు సామూహిక అత్యాచారం.. గహ్లోత్ సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ

Rajasthan: రాజస్థాన్‌లో మైనర్‌పై ముగ్గురు సామూహిక అత్యాచారం.. గహ్లోత్ సర్కార్‌పై మండిపడ్డ బీజేపీ

రాజస్థాన్(Rajasthan) లో మహిళల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా మైనర్ పై(Minor) ముగ్గురు అత్యాచారం చేశారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Rajasthan poll manifesto: రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..

Rajasthan poll manifesto: రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ప్రకటించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మేనిఫెస్టోని విడుదల చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే కుల సర్వే (Caste Survey) చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Rajasthan Election 2023: ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక ప్రకటన

Rajasthan Election 2023: ఎన్నికల ప్రచారంలో మోదీ కీలక ప్రకటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మరో బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రభుత్వం ఏటా రూ.12,000 ఇస్తుందని ప్రకటించారు.

Rajastan: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు: అశోక్ గహ్లోత్

Rajastan: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ధరలు: అశోక్ గహ్లోత్

బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉందని.. తద్వారా పెట్రోల్, డీజిల్ పై ఆయా రాష్ట్రాలు ప్రజలను విపరీతంగా బాదేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gahlot) ఆరోపించారు.

Assembly polls 2023: కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన: మోదీ

Assembly polls 2023: కాంగ్రెస్ అంటేనే కుటుంబ పాలన: మోదీ

కాంగ్రెస్ పార్టీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనే ఆ పార్టీకి ముఖ్యమని అన్నారు. ఈనెల 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లోని పాలిలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి