Home » Rajastan Royals
ఐపీఎల్ 2026లో కీలక సమరానికి వేళైంది. మరికాసేపట్లో ముల్లాన్‌పుర్‌లో వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మామూలుగా లేదు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(WWE) స్టార్ డ్రూ మెక్‌ఇంటైర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్ పరాగ్ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లలో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. దానికి అది రెండోది కానుంది.
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక పోరులో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ముంబై.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. జైపూర్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. రాజస్థాన్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.