• Home » Rajamahendravaram

Rajamahendravaram

 Kharif Crop: ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం

Kharif Crop: ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం

అన్నదాత పంట పండింది.. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ సేకరించేవారు.

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

PVN Madhav on GST: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కార్యక్రమాలు: పీవీఎన్ మాధవ్

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Criminal Bathula Prabhakar  Escapes: పోలీస్‌ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ పరారీ

Criminal Bathula Prabhakar Escapes: పోలీస్‌ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ పరారీ

పోలీస్‌ కస్టడీ నుంచి మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ పరారీ అయ్యాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తుండగా దుద్దుకూరు దగ్గర బత్తుల ప్రభాకర్‌ పరారయ్యాడు.

PVN Madhav VS Rahul Gandhi: రాహుల్  గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

PVN Madhav VS Rahul Gandhi: రాహుల్ గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్

కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.

AP News:  రాజమండ్రి జైల్లో డ్రోన్ కలకలం.. పోలీసులు అలర్ట్

AP News: రాజమండ్రి జైల్లో డ్రోన్ కలకలం.. పోలీసులు అలర్ట్

రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. సెంట్రల్ జైలు ఆవరణలోకి డ్రోన్ రావడంతో పోలీసులకు జైలు సూపరిటెండెంట్ రాహుల్ ఫిర్యాదు చేశారు.

YSRCP MP Mithun Reddy: నాకు జైల్లో వసతులు కల్పించాలి.. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్

YSRCP MP Mithun Reddy: నాకు జైల్లో వసతులు కల్పించాలి.. ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులు కల్పించాలని పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో జులై21న విచారణ జరిగింది. నోటీసు తీసుకోవటం లేదని న్యాయమూర్తి దృష్టికి న్యాయవాదులు తీసుకువచ్చారు. మిథున్‌రెడ్డిని జైల్లో నేల మీద పడుకోబెట్టారని మిథున్‌రెడ్డి లాయర్లు చెబుతున్నారు. మంచం ఇచ్చామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.

Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు

Rajamahendravaram: రోడ్డు డైవర్షన్‌లో కాచుకున్న మృత్యువు

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద రోడ్డు డైవర్షన్‌లో నిలిపిన పాల వ్యాన్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కాకినాడ నుండి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.

RTC Employee Complaint: పునఃమూల్యాంకనంలోనూ మా అబ్బాయికి అన్యాయం

RTC Employee Complaint: పునఃమూల్యాంకనంలోనూ మా అబ్బాయికి అన్యాయం

రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ ఉద్యోగి వీరభద్రరావు తన కుమారుడికి పునఃమూల్యాంకనంలో అన్యాయం జరిగిందని మంత్రి లోకేశ్‌కి ఫిర్యాదు చేశారు. హిందీ పేపర్‌లో పునఃమూల్యాంకనం కోసం రూ.1,000 చెల్లించినా మార్కులు మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Gorantla Butchaiah: వైసీపీ పాలనలో ఏపీ అప్పులమయంగా మారింది: ఎమ్మెల్యే గోరంట్ల

Gorantla Butchaiah: వైసీపీ పాలనలో ఏపీ అప్పులమయంగా మారింది: ఎమ్మెల్యే గోరంట్ల

Gorantla Butchaiah Chowdary: వైసీపీ నేతలపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.

Forest Officer Corruption: ఫారెస్టు అధికారిని వెంటాడిన అవినీతి కేసు

Forest Officer Corruption: ఫారెస్టు అధికారిని వెంటాడిన అవినీతి కేసు

2006లో అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఫారెస్టు అధికారి కాసకాని సత్యనారాయణకు 2025లో శిక్ష పడింది.రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించగా, ఆయనకు పింఛను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి