• Home » Rajahmundry

Rajahmundry

పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి

పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తక్కు వ నీటి వినియోగం- దుర్గం

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 12 మంది పడవలో బ్రిడ్జి లంకకు వెళ్లారు. అందరూ తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

purandeswari: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ పురందేశ్వరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అసెంబ్లీ వచ్చింది కేవలం హాజరుకోసం మాత్రమే అని దుయ్యబట్టారు.

Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!

Rajahmundry Airport: రాజమండ్రి నుంచి ముంబై వెళ్లే విమానం తాత్కాలికంగా రద్దు..!

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్‌ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో ప్రమాదం

Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.

‘తెలుగు’ వెలుగు

‘తెలుగు’ వెలుగు

రాజానగరం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలనే సంకల్పంతో గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాల యం (జీజీయూ)ప్రాంగణంలో రెండు రోజు లపాటు నిర్వహిస్తున్న 2వ ప్రపంచ తెలుగు మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీజీయూ ప్రాంగణంలో ఆదికవి నన్నయ భట్టారక, రాజరాజ నరేంద్ర, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు పేరిట మూడు ప్రధాన వేదికలను ముస్తాబుచేసి తెలుగు భాషా సాహితీ ప్రక్రియలను నిర్వహించారు. ప్రధాన వేదిక చెంతనే ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన అయోధ్య బాలరాముడి ఆలయ

West Godavari: రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

West Godavari: రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ప.గో. జిల్లా: రాజమండ్రిలో బుధవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్‌లర్‌ కేవీవీ సత్యనారాయణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను వర్సిటీలో ఆవిష్కరించారు.

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

Rave party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది.

పోలీసులపై ఎటాక్‌ చేసిన దొంగ నోట్ల ముఠా అరెస్టు

పోలీసులపై ఎటాక్‌ చేసిన దొంగ నోట్ల ముఠా అరెస్టు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తప్పించుకుందామని పోలీసులపై ఎటాక్‌ చేస్తే అసలు డొంక కదిలింది.. భీమవరం కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగ నోట్ల ముఠా బయటపడింది. రాజమహేంద్రవరంలో ఈ నెల 12న అర్ధరాత్రి శ్రీకాకుళం పోలీసులపై ఎటాక్‌ చేసి దొంగ నోట్ల కేసులో నిందితుడు రాపాక ప్ర భాకర్‌ అలియాస్‌ ప్రతాప్‌ రెడ్డిని తీసుకు పో యారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. పోలీసులపై ఎటాక్‌ చేసి నిందితుడిని ఎత్తు కుపోవడం

తాజా వార్తలు

మరిన్ని చదవండి