• Home » Rajahmundry

Rajahmundry

Undavalli: మార్గదర్శిపై జగన్ కక్షతోనే చేస్తున్నారు.. తప్పేంటి?..

Undavalli: మార్గదర్శిపై జగన్ కక్షతోనే చేస్తున్నారు.. తప్పేంటి?..

రాజమండ్రి: కళాంజలి విషయంలో జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌నే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోర్టుల చుట్టూ తిప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

Undavalli: వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు..

Undavalli: వైసీపీ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు..

రాజమండ్రి: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని, ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విమర్శించారు.

Purandeshwari: ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు?.. వైసీపీ ప్రభుత్వానికి పురంధేశ్వరి సూటి ప్రశ్న

Purandeshwari: ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు?.. వైసీపీ ప్రభుత్వానికి పురంధేశ్వరి సూటి ప్రశ్న

ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని.. రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

Trains: రద్దు చేసిన రైళ్లు ఈ నెల 9 వరకూ పునరుద్ధరించే అవకాశాలు లేవట.. ఏఏ రైళ్లంటే..

Trains: రద్దు చేసిన రైళ్లు ఈ నెల 9 వరకూ పునరుద్ధరించే అవకాశాలు లేవట.. ఏఏ రైళ్లంటే..

ఒడిసాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం కారణంగా విజయవాడ-విశాఖల మధ్య పలు రైళ్లను రద్దు చేయడంతో ఈ సెక్షన్‌లో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Rajahmundry: రాజమండ్రి నుంచి రైలెక్కేవారికి.. ముఖ్యంగా జనరల్ బోగీలెక్కే వారికి ఈ విషయం తెలుసో..లేదో..!

Rajahmundry: రాజమండ్రి నుంచి రైలెక్కేవారికి.. ముఖ్యంగా జనరల్ బోగీలెక్కే వారికి ఈ విషయం తెలుసో..లేదో..!

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని రైలు ప్రయాణికులకు రాజమహేంద్రవరం, సామర్లకోట ప్రధాన రైల్వే స్టేషన్లు. ఇటు ఏజెన్సీ ప్రాంతం, అటు కోనసీమ, కాకినాడ జిల్లాల ఈ స్టేషన్ల గుండానే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. ప్రతి రోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా.. రాను, పోను 120 రైళ్లు నడుస్తాయి.

TDP Mahanadu: మహానాడుకు ప్రజలు రాకుండా వైసీపీ కక్ష సాధింపు చర్యలు

TDP Mahanadu: మహానాడుకు ప్రజలు రాకుండా వైసీపీ కక్ష సాధింపు చర్యలు

టీడీపీ మహానాడుకు (TDP Mahanadu) ప్రజలు రాకుండా వైసీపీ (YCP) కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.

Pawan Kalyan: రాజమండ్రి నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా...రైతులపై చెయ్యేస్తే..

Pawan Kalyan: రాజమండ్రి నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా...రైతులపై చెయ్యేస్తే..

అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

AP News: టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో అఖిపక్షం భేటీ

AP News: టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో అఖిపక్షం భేటీ

టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజమండ్రిలో సోమవారం అఖిలపక్ష సమావేశమైంది.

Chandrababu: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి చంద్రబాబు ఫోన్

Chandrababu: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి చంద్రబాబు ఫోన్

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (TDP MLA Adireddy Bhavani)కి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను (Adireddy Srinivas) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

TDP: మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు: అచ్చెన్న

TDP: మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు: అచ్చెన్న

మే 27, 28 తేదీల్లో రాజమండ్రి (Rajahmundry)లో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి