Home » Railway News
భారత దేశంలో రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటి. సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రాక్ ఇరువైపులా కొన్ని రకాల సిగ్నల్స్, బోర్డులపై అక్షరాలు కనిపిస్తుంటాయి.
పాతికేళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది.
భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త అధ్యాయానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఝాన్సీ రైల్వేస్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. అప్పటికే అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వెళ్లి ఆ వ్యక్తిని రక్షించాడు.
ఇటీవల ఇండియన్ రైల్వేలో వరుస అగ్నిప్రమాదాలు ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు.
గౌహతి (కామాఖ్య) నుంచి హౌరా మధ్య ప్రారంభించిన మొదటి వందే భారత్ స్లీపర్ రైలులో తన అనుభవం గురించి ఒక విదేశీ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక రైలు సర్వీసులను జనవరి నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
రైల్వే వార్షిక నివేదికను ఎస్పీ చందనా దీప్తి విడుదల చేశారు. కొత్త రైల్వే స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. ఇందులో ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) పోలీసులు సంయుక్తంగా పని చేసే వెసులుబాటు కల్పిస్తు్న్నామని ఎస్పీ తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండక్కి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా 11 రైళ్లను నడపనుంది.