Home » Railway News
RRB Technician Recruitment 2025: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. 6180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ 28-07-2025.
రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్ -సి పోస్టులు భర్తీ కానున్నాయి.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రె్‌సకు (నంబర్ 12769) బ్రేక్ బైండింగ్ కావడంతో మంటలు చేలరేగాయి.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటిసీ (IRCTC Aadhaar link) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చాలా సందర్భాలలో రైల్వే టిక్కెట్ల బుకింగ్స్ (IRCTC Ticket Booking Scam ) క్షణాల్లోనే అయిపోతుండటం చూస్తుంటాం. కానీ ఇది నిజం కాదని, దీని వెనుక ఓ పెద్ద స్కాం ఉందని తాజాగా IRCTC తెలిపింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ జీవో 852 రద్దు చేసి అప్పీలకు వెళ్లనట్లు స్పష్టీకరించింది. ఈ చర్యతో కేసు తిరగదోదామని, గందరగోళానికి కారణమైన అప్పీలపై పరిశీలన జరుపాలని ఆదేశించింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీలైన ప్రతి చోటా చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసేస్తున్నారు. కొందరు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్లాట్ఫామ్ పై పెచ్చులు పడుతూ 7 ఏళ్ల మణికంఠ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది.
అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు.
పటాన్‌చెరు-ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీ గడ్డం నాగేశ్ రైల్వే అధికారులను కోరారు. రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సానుకూలంగా స్పందించి, అంచనాలు రూపొందించి బోర్డుకు పంపనున్నట్లు వెల్లడించారు.