• Home » RahulGandhi

RahulGandhi

 Justice Eswaraiah: ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాల మద్దతు

Justice Eswaraiah: ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాల మద్దతు

ఇండియా కూటమికి బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాలు మద్దతు ఇస్తాయని హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య ( Justice Eswaraiah ) తెలిపారు.

Rahul Gandhi: రాహుల్‌కి రాజకీయ చతురత వారసత్వంగా అబ్బలేదు.. మాజీ రాష్ట్రపతి జీవిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు

Rahul Gandhi: రాహుల్‌కి రాజకీయ చతురత వారసత్వంగా అబ్బలేదు.. మాజీ రాష్ట్రపతి జీవిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు

కాంగ్రెస్ అగ్రనేతకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తన తండ్రిపై ఒక పుస్తకాన్ని రాశారు.

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది

కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలపై ఎక్స్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Congress: రాహుల్‌గాంధీతో తుమ్మల కీలక భేటీ.. ఖమ్మం నుంచే బరిలోకి..?

Congress: రాహుల్‌గాంధీతో తుమ్మల కీలక భేటీ.. ఖమ్మం నుంచే బరిలోకి..?

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)తో మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Election)ల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కార్యచరణపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి