Home » Rahul Dravid
ఇవాళ్టి నుంచి భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'విన్నర్ స్టేస్' ఛాలెంజ్‌లో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పాల్గొన్నాడు.
రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ద్రవిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఆస్ట్రేలియా కుర్రాళ్లతో జరిగే వన్డే, మల్టీడే మ్యాచ్‌ల కోసం సెలెక్టర్లు రెండు జట్లను ప్రకటించారు. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్‌కు తొలిసారి చోటు కల్పించారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసు లక్ష్యంగా భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రేసులో టీమిండియా కాస్త వెనుకబడి ఉంది. ఇదే విషయంపై భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
భారత బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టెస్టు క్రికెట్‌లోనూ అవకాశాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. అతడిని రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెక్‌కల్లమ్ స్థానంలో నియమించేందుకు ఈసీబీ ద్రవిడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వారసుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 క్రికెట్‌లో తన బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో అన్వయ్ ద్రవిడ్ (87 పరుగులు) చక్కటి ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు.
భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని పరోక్షంగా ప్రస్తావించాడు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం లభించింది.