• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

ఇంగ్లీష్ వద్దన్న రఘురామ.. కారణమిదే

ఇంగ్లీష్ వద్దన్న రఘురామ.. కారణమిదే

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ప్రసంగం మొత్తం ఇంగ్లీలోనే ఉంది. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు.

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

Sunil Kumar: విచారణకు హాజరు కాని డీఐజీ సునీల్ కుమార్ నాయక్

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్‌కు తీసుకొచ్చిన సమయంలో సునీల్‌ నాయక్‌ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

AP News: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ కుమార్ నాయక్ విచారణ

ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

Notices: డీఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

AP High Court: ఏపీ హైకోర్టులో తులసిబాబుకు ఎదురుదెబ్బ

AP High Court: ఏపీ హైకోర్టులో తులసిబాబుకు ఎదురుదెబ్బ

AP High Court: కామేపల్లి తులసిబాబుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌పై కస్టోడియల్ టార్చర్ కేసులో బెయిల్ కోసం తులసిబాబు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం.

 Tulasibabu Bail Petition: తులసిబాబు బెయిల్ పిటిషన్‌.. నిర్ణయం ఆ రోజే వెల్లడిస్తామని చెప్పిన హైకోర్టు

Tulasibabu Bail Petition: తులసిబాబు బెయిల్ పిటిషన్‌.. నిర్ణయం ఆ రోజే వెల్లడిస్తామని చెప్పిన హైకోర్టు

రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసి బాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్‌లో వాదనలు ముగిసాయి. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Raghuram: సునీల్ చెబితేనే వచ్చారు... ఆకివీడు ఘటనపై రఘురామ

Raghuram: సునీల్ చెబితేనే వచ్చారు... ఆకివీడు ఘటనపై రఘురామ

Raghurama: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడులో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుడిని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.

Raghuram Krishna Raju : అసెంబ్లీకి రాకుంటే.. జగన్‌ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు!

Raghuram Krishna Raju : అసెంబ్లీకి రాకుంటే.. జగన్‌ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు!

అసెంబ్లీ 60 పని దినాలలో ఎలాంటి సమాచారమూ లేకుండా గైర్హాజరైతే అతడి శాసన సభ్యత్వం ఆటోమేటిగ్గా రద్దవుతుందని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే

Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే

Supreme Court: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

Prakasham: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి తరలింపు.. మరికొద్దిసేపట్లో..

Prakasham: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి తరలింపు.. మరికొద్దిసేపట్లో..

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి