• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

Raghurama: పొన్నవోలు సినీ నటుడిగా మారితే బాగుటుంది

Raghurama: పొన్నవోలు సినీ నటుడిగా మారితే బాగుటుంది

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు(skill development case)లో ఏమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.

MP Raghurama : సుప్రీంలో వాదనలు చూస్తుంటే చంద్రబాబుకు రిలీఫ్ ఖాయమనిపిస్తోంది

MP Raghurama : సుప్రీంలో వాదనలు చూస్తుంటే చంద్రబాబుకు రిలీఫ్ ఖాయమనిపిస్తోంది

సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనలు చూసిన తీరు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు రిలీఫ్ ఖాయం అనిపిస్తుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు.

Raghurama: లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం

Raghurama: లోకేష్ నిరాహార దీక్షకు సంఘీభావం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేత నారా లోకేష్(Nara Lokesh) సత్యగ్రహా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంఘీభావం తెలిపారు.

MP Raghurama: ‘మోత మోగిద్దాం’కు ఎంపీ రఘురామ సంఘీభావం

MP Raghurama: ‘మోత మోగిద్దాం’కు ఎంపీ రఘురామ సంఘీభావం

చంద్రబాబు నాయుడుకి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సతీమణి బ్రహ్మణి పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.

Raghurama: వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తోంది

Raghurama: వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తోంది

ఏపీలో లేనిది ఉన్నట్టు - ఉన్నది లేనట్టు వైసీపీ ప్రభుత్వం(YCP Govt) చూపిస్తోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) వ్యాఖ్యానించారు.

MP Raghurama: ఆ కేసును దోమతో పోల్చడం మంచిది

MP Raghurama: ఆ కేసును దోమతో పోల్చడం మంచిది

వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు.

MP Raghurama: రాష్టప్రతి ద్రౌపది ముర్ముకు లేఖ

MP Raghurama: రాష్టప్రతి ద్రౌపది ముర్ముకు లేఖ

ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతల అభ్యర్ధన మేరకు రాష్టప్రతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishna Raju) లేఖ రాశారు.

Raghurama: జగన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రఘురామ.. కారణమేంటంటే..?

Raghurama: జగన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రఘురామ.. కారణమేంటంటే..?

ఈరోజు (సెప్టెంబర్ 23) వైసీపీ నేతలు(YCP Leaders) సంబరాలు చేసుకునే రోజు... జగన్(Jagan) జైల్ శిక్ష నుంచి పదేళ్లు పూర్తి అయ్యాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఎద్దేవ చేశారు.

 Raghurama.. మూడు విడతల్లో మద్యపాన నిషేధం అన్నారు..

Raghurama.. మూడు విడతల్లో మద్యపాన నిషేధం అన్నారు..

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తామని అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, మూడు విడతల్లో మద్యపాన నిషేధం చేస్తామని అన్నారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

Raghurama: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఆధారాలు లేకుండా ఏం చేస్తారు?

Raghurama: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. ఆధారాలు లేకుండా ఏం చేస్తారు?

న్యూఢిల్లీ: యడ్యూరప్పపై అవినీతి కేసులో ఆరోపణలు వస్తే అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమని న్యాయవాది ముకుల్ రోహత్గి ఆనాడు అన్నారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో గవర్నర్ అనుమతి అవసరం లేదని ఎలా అంటున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి