• Home » Raghunandan Rao

Raghunandan Rao

MP Raghunandan: మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. బీజేపీ మీకు అండగా ఉంటుంది

MP Raghunandan: మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. బీజేపీ మీకు అండగా ఉంటుంది

‘‘భయపడకండి.. మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. మీకు బీజేపీ అండగా ఉంటుందని గోల్నాక డివిజన్‌లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు(Medak MP Raghunandan Rao) భరోసా ఇచ్చారు.

Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం

Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం

ముత్యాలమ్మ దేవాలయం ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు.

Konda Surekha: మంత్రి సురేఖ ఫొటో మార్ఫింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

Konda Surekha: మంత్రి సురేఖ ఫొటో మార్ఫింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

మంత్రి కొండా సురేఖ ఫొటోను మార్ఫింగ్‌ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

Raghunandan Rao: లడ్డూ వివాదానికి సిట్‌ ముగింపునివ్వాలి

Raghunandan Rao: లడ్డూ వివాదానికి సిట్‌ ముగింపునివ్వాలి

శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు కోరారు.

MP Raghunandan Rao: ఎవ్వరినీ వదలను.. ఆ ప్రచారం చేసింది బీఆర్ఎస్ నేతలే..

MP Raghunandan Rao: ఎవ్వరినీ వదలను.. ఆ ప్రచారం చేసింది బీఆర్ఎస్ నేతలే..

అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు కండువా కప్పానని, దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Konda Surekha: సోదర సమానుడు..  నూలు దండ వేస్తే తప్పా

Konda Surekha: సోదర సమానుడు.. నూలు దండ వేస్తే తప్పా

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను మెదక్‌ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే..

Raghunandan Rao:  రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

Raghunandan Rao: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం

కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.

MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..

MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..

తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.

High Court: ఎంపీ రఘునందన్‌రావుకు.. కోర్టు ధిక్కరణ నోటీసులు

High Court: ఎంపీ రఘునందన్‌రావుకు.. కోర్టు ధిక్కరణ నోటీసులు

మెదక్‌ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుపై హైకోర్టు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ‘‘మీపై ఎందుకు క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదు?

 TG High Court: ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

TG High Court: ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీజేకు హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి