Home » Radhika Merchant
వినాయక చవితి సందర్భంగా అంబానీ ఇంట్లో సంబరాలు జరిగాయి. ‘ఏకదంతాయ’ పాటకు రాధిక మర్చంట్ డ్యాన్స్ చేశారు.
గణేష్ చతుర్థి 2024 పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముంబైలో నిన్న రాత్రి జరిగిన గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అనంత్ అంబానీ, ఆయన భార్య రాధిక మర్చంట్ సహా అంబానీ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధివీధిలో బొజ్జ గణపయ్యలు తొలిపూజ అందుకుంటున్నారు. అందరూ విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేయటమంటే ఏమిటో వారు ప్రపంచానికి రుచి చూపించారు.
ఇటీవలే వివాహ చేసుకున్న అనంత్ అంబానీ, రాధికా(Ananth Ambani Radhika Merchant) మర్చంట్ పెళ్లి తరువాత తొలిసారి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లారు.
ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) పెళ్లి వేడుకలు(wedding celebrations) మంగళ ఉత్సవ్( Mangala Utsav) కార్యక్రమంతో నిన్న (జులై 14న) ముగిశాయి. ముంబైలోని(mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులతోపాటు పలువురు హాజరయ్యారు.
ముకేశ్ అంబానీ ఇంట జరుగుతున్న కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివాహ వేడుకల్లో భాగంగా ‘శుభ్‌ఆశీర్వాద్’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వేడుకకు సెలబ్రిటీలు హాజరై కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహా వేడుకకు వచ్చిన అతిధులకు అంబానీ కుటుంబం మంచి ఆతిథ్యం ఇచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.
ఏ ఆడపిల్ల తండ్రికైనా పెళ్లి బాధ్యతలు తప్పనిసరి అని చెప్పవచ్చు. అది రిచ్ అయినా, పూర్ అయినా కూడా తప్పదు. అదే క్రమంలో నిన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), వీరేన్ మర్చంట్‌ల(viren merchant) కుమార్తె రాధికా మర్చంట్‌లకు(Radhika merchant) పెళ్లి జరిగింది. ఆ క్రమంలో రాధిక మర్చంట్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.