Home » Radhika Apte
నటి రాధికా ఆప్టేకు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ కోసం తోటి ప్రయాణికులతో కలిసి నిరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్స్‌లో ఒకరైన రాధిక ఆప్టే మరోసారి మేకర్స్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. హీరోయిన్లు అవకాశాల విషయంలో వయసు చాలా ప్రభావం చూపిస్తోందని ఆమె అంటున్నారు. తాజాగా రాధిక ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.