• Home » PV Narasimha Rao

PV Narasimha Rao

Ponnam Prabhakar: మరో శుభవార్త చెప్పిన తెలంగాణ  ప్రభుత్వం.. ఏంటంటే..

Ponnam Prabhakar: మరో శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..

నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు.

BRS: భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్

BRS: భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి..: కేటీఆర్

ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని, గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.

Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..

Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..

ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఫలితంగా దేశం ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ ఆర్థిక సంస్కరణలు ఎందరో పారిశ్రామిక వేత్తలను తయారు చేశాయి.

Investigation: వెటర్నరీ వర్సిటీలో నాటి నియామకాల్లో అక్రమాలు

Investigation: వెటర్నరీ వర్సిటీలో నాటి నియామకాల్లో అక్రమాలు

పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 2021 నుంచి 2023 వరకు జరిగిన అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ డీజీ రీతూరాజ్‌కు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కోటూరి మానవతారాయ్‌ ఫిర్యాదు చేశారు.

Dharani Portal: ధరణి పేరు భూమాతగా మార్పు?

Dharani Portal: ధరణి పేరు భూమాతగా మార్పు?

ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఒక జిల్లాకు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Delhi: పీవీ సంస్కరణలతో దేశం ప్రగతి బాట..

Delhi: పీవీ సంస్కరణలతో దేశం ప్రగతి బాట..

సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

KTR: చరితపై చెరగని ముద్ర పీవీ: కేటీఆర్

KTR: చరితపై చెరగని ముద్ర పీవీ: కేటీఆర్

ఇవాళ భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి. ఆయన జయంతిని తెలుగు రాష్ట్రాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ భవన్ లో మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా పీవీ చిత్రపటం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు.

PV Narasimha Rao: తెలుగు ఠీవీ పీవీకి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

PV Narasimha Rao: తెలుగు ఠీవీ పీవీకి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ నరసింహ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్మరించారు. పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని గుర్తుచేశారు.

PV Narsimharao: ‘పీవీకి భారతరత్నఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది’

PV Narsimharao: ‘పీవీకి భారతరత్నఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది’

ఆలస్యం అయినా మట్టిలో మాణిక్యం పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వడం మంచి పని అని ఆయన మనవడు పీవీ సుభాష్ న్యూఢిల్లీలో పేర్కొన్నారు. భారత ప్రధానిగా దేశం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన మంచి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిపారు.

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి