• Home » Purandeswari

Purandeswari

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

AP NEWS: ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు. ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు.

Purandeswari: కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది

Purandeswari: కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది

రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయన్నారు.

AP News: గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా భేటీ

AP News: గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా భేటీ

Andhrapradesh: గన్నవరంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కునైక్ స్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ పంటలు సాగు చేసే రైతులతో ముఖా ముఖీ నిర్వహించారు.

Daggubati Purandeswari: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు

Daggubati Purandeswari: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వద్దని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

Purandeshwari: బీజేపీ ప్రజా సంక్షేమానికి  కట్టుబడి ఉంది

Purandeshwari: బీజేపీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది

బీజేపీ ( BJP ) ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ( Daggubati Purandeshwari ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ...‘‘ఏపీలోని గ్రామల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుంది. బీజేపీ అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది’’ అని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Purandeshwari: సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeshwari: సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నారు.

Purandeshwari: హరిరామజోగయ్యని కలిసిన పురందేశ్వరి

Purandeshwari: హరిరామజోగయ్యని కలిసిన పురందేశ్వరి

మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ( Chegondi Hariramazogaiah ) ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ( Daggubati Purandeshwari ) మర్యాదపూర్వకంగా కలిశారు.

Purandeswari: కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్.. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరిక

Purandeswari: కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్.. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

Purandeswari: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి..

Purandeswari: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి..

అమరావతి: పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్ధిక సహకారం మంజూరు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి డిమాండ్ చేశారు.

Purandeshwari: జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి మండిపాటు

Purandeshwari: జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి మండిపాటు

AP News: జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను పంపడం చాలా ఘోరం అన్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి