Home » Purandeswari
అమరావతి: భారతీయ జనతా పార్టీని సంస్థా గతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టామని, అందులో భాగంగా గావ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో పర్యటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ఏపీలో ప్రజాకంటక పాలన సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Daggubati Purandheshwari) వ్యాఖ్యానించారు. నెల రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రం చేసిన పనులను ప్రజలకు వల్లూరు జయ ప్రకాష్ వివరించారని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. దొంగ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: అయోధ్యలో మరికాసేపట్లో జరుగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి శ్రీశైలంలో వీక్షించనున్నారు. సోమవారం ఉదయం శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని ఏపీ బీజేపీ చీఫ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
రామరాజ్యం బీజేపీ ద్వారానే సాధ్యమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ( Daggubati Purandeswari ) అన్నారు. నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అమరావతి: ఈ నెల 22వ తేదీన ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అవుతుందని, రామమందిరం ప్రారంభం భారతీయుల దశాబ్దాల పోరాటం కల నెరవేరబోతోందని, 22న బాలరామని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు.