Home » Punganur
పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబు( Challababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(AP High Court Bail) మంజూరు చేసింది. 45 వేల షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది
చిత్తూరు జిల్లా పుంగనూరు, అమగల్లు కేసుల్లో టీడీపీ నేతలు 79 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. చిత్తూరు, మదనపల్లి, కడప జైళ్లలో ఇప్పటి వరకూ ఈ టీడీపీ నేతలంతా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి కూడా ఉపశమనం కలిగింది.
పుంగనూరు, అంగళ్లు కేసులలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నమోదైన కేసులపై తెలుగుదేశం న్యాయ పోరాటానికి దిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన పుంగనూరు ఘటనలో ముగ్గురు కీలక నేతలకు బిగ్ రిలీఫ్ లభించింది..
చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ1 గా కేసు నమోదు చేయడంపై జిల్లా ఎస్పీ గంగాధరరావు వివరణ ఇచ్చారు.
జిల్లాలోని పుంగనూరు(Punganur)లో ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం(Telugu Desham) అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) పర్యటించారు.
పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) కన్నెర్రజేశారు.! అంగళ్లు, పుంగనూరు జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ్నుంచి పూతలపట్టుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు..
పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ (YCP Vs TDP) దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీవ్రంగా ఖండించారు.