Home » Pulivendula
Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.
Political War in YSRCP: వైసీపీ పులివెందులలో రోజురోజుకూ వర్గపోరు తీవ్రరూపం దాల్చుతుంది. ఈ పోరుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్‌ల మధ్య వర్గ పోరు ఓ రేంజ్‌లో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది.
Leopard: పులివెందులలో చిరుత పులులు హల్‌చల్ చేస్తున్నాయి. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పులి వెంబడించడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులులను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Varra Ravinder Case: వైసీపీ నేత వర్రావవీందర్ రెడ్డి కేసులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను చంపేస్తారంటూ బెదిరింపులకు దిగితూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రాపై వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
అవినాష్ రెడ్డి నీ మఖం అద్దంలో చూసుకో.. నీకు వైఎస్ వివేకానంద రెడ్డి ఫోటో కనిపిస్తోందంటూ బి టెక్ రవి వ్యంగ్యంగా అన్నారు. పులివెందుల రైతులు.. గుడ్డ లూడదీసి వైఎస్ జగన్ ముందు నిన్ను నిలబెట్టారంటూ వైఎస్ అవినాష్‌కు చురకలంటించారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఏకపక్ష విజయాలు సాధించాయి. ప్రతి పక్ష వైసీపీ చేతులెత్తేయడంతో అత్యధిక శాతం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో పులివెందుల పోలీసులు వేగం పెంచారు. 74 మందిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులోఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డితో పాటు ముగ్గురు అరెస్టయ్యారు. పులివెందుల డీఎస్పీ కార్యా లంయంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వరుసగా విచారణకు హాజరవుతున్నారు.
జగన్ బంధువులు వైయస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసు లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఈనెల ఐదో తేదీన పులివెందల పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో ..
గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వైదికగా వైసీపీ సైకోలు రెచ్చిపోయారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనే కాకుండా.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను సైతం లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదయయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆయా కేసుల్లోని ఉన్న వ్యక్తలను అరెస్ట్ చేస్తుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.