• Home » President

President

PM Modi : ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి

PM Modi : ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి

ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌.. ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ .....

Attack on Trump: 9 మంది అధ్యక్షులు, అభ్యర్థులపై.. అమెరికా చరిత్రను మార్చిన కాల్పులు

Attack on Trump: 9 మంది అధ్యక్షులు, అభ్యర్థులపై.. అమెరికా చరిత్రను మార్చిన కాల్పులు

అమెరికా తుపాకీ సాధారణ పౌరులపైనే కాదు, అధ్యక్షులపైనా పేలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌ కాల్పులకు తెగబడ్డాడు. అబ్రహం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు ఇప్పటి వరకు 9 మంది దేశాధినేతలు, అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులపై దుండగులు కాల్పులు జరిపారు.

Washington : 720 కోట్ల విరాళాలు వెనక్కి!

Washington : 720 కోట్ల విరాళాలు వెనక్కి!

అమెరికా అఽధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జో బైడెన్‌ తన మద్దతుదారుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. సుమారు రూ.720 కోట్ల(90 మిలియన్‌ డాలర్లు) మేరకు ఎన్నికల విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చిన దాతలు తాజాగా వెనక్కి తగ్గారు.

 Joe Biden : ప్రెసిడెంట్‌ అయ్యే అర్హత కమలస హ్యారి‌స‌కే ఉంది

Joe Biden : ప్రెసిడెంట్‌ అయ్యే అర్హత కమలస హ్యారి‌స‌కే ఉంది

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారి్‌సకు అధ్యక్ష పదవి చేపట్టేందుకు కావలసిన అన్ని అర్హతలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

London: యూకే  ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

London: యూకే ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

ఇంగ్లిష్‌ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

ఈ బైడెన్‌ మాకొద్దు! ఎందుకంటే..?

ఈ బైడెన్‌ మాకొద్దు! ఎందుకంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్‌ (81) అభ్యర్థిత్వం డోలాయమానంలో పడింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78)తో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జరిగిన ప్రథమ చర్చలో.. పలు ప్రశ్నలకు జవాబులివ్వలేక తడబడిపోయారు.

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.

President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..

President Speech: పేపర్ లీకేజీపై స్పందించిన రాష్ట్రపతి..

దేశంలో పేపర్ లీకేజీ ఘటనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఆమె ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

త్వరలో క్యాబినెట్‌ ముందుకు కోవింద్‌ కమిటీ నివేదిక

త్వరలో క్యాబినెట్‌ ముందుకు కోవింద్‌ కమిటీ నివేదిక

ఒకే దేశం - ఒకే ఎన్నిక ’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ముందుంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇది మోదీ ప్రభుత్వం 100 రోజుల ఎజెండాలో భాగంగా ఉన్నట్టు శుక్రవారం సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

President : మీడియా దిగ్గజాన్ని కోల్పోయాం

President : మీడియా దిగ్గజాన్ని కోల్పోయాం

రామోజీరావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ‘‘రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి